Israel-Iran War: యూఏఈ, కువైట్, బహ్రైయిన్, జోర్డాన్‌లపై ఇరాన్ క్షిపణి దాడులు..
- మిడిల్ ఈస్ట్‌లోని అమెరికన్ మిత్రదేశాలపై ఇరాన్ దాడులు..
- యూఎస్ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇరాన్ ఎటాక్స్..
- యూఏఈ, బహ్రైయిన్, ఖతార్, జోర్డాన్‌లపై ఇరాన్ మిస్సైల్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel-Iran War: ఇజ్రాయిల్- ఇరాన్ మధ్య యుద్ధం తీవ్రంగా మారింది. అమెరికా కూడా ఇజ్రాయిల్‌కు మద్దతుగా రంగంలోకి దిగింది. ఈ రోజు(శనివారం) ఉదయం ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ వైమానిక దాడులు నిర్వహించింది. ఇరాన్ సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా ఎటాక్స్ జరిగాయి. ఇదిలా ఉంటే, ఇరాన్ ప్రతీకార దాడులు మొదలుపెట్టింది. ఇజ్రాయిల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలపై దాడులకు తెగబడింది. మధ్యప్రాచ్యంలోని అమెరికా మిత్రదేశాలు, ఆ దేశాల్లో ఉన్న యూఎస్ స్థావరాలు దాడికి గురవుతున్నాయి.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ప్రస్తుతం వస్తున్న నివేదికల ప్రకారం, ఇరాన్ బహ్రెయిన్‌లోని అమెరికన్ నేవల్ బేస్‌పై అటాక్ చేసింది. ఇదే కాకుండా యూఏఈలోని అల్ -డఫ్రా సైనిక స్థావరం, కువైట్ అలీ అల్ సలేమ్ బేస్‌పై, ఖతార్, జోర్డాన్ లోని అమెరికన్ స్థావరాలపై దాడులు చేసింది. మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైల్స్‌తో ఇరాన్ విరుచుకుపడుతోంది. అబుదాబి సమీపంలోని అల్-ధఫ్రా (Al-Dhafra) అమెరికా వైమానిక స్థావరం లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను ప్రయోగించింది. అబుదాబిలో భారీ శబ్దాలు వినిపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
మొత్తం 7 దేశాల్లోని స్థావరాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంది. బహ్రైయిన్, కువైట్, ఖతార్, యూఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్‌లోని అమెరికా స్థావరాలపై ఏకకాలంలో దాడులు చేసింది. బహ్రైయిన్‌లోని అమెరికా నౌకదళానికి చెందిన 5వ ఫ్లీట్ హెడ్‌క్వార్టర్స్‌ను లక్ష్యంగా చేసుకుని క్షిపణి దాడులు చేసినట్లు ఆ దేశ ప్రభుత్వం ధ్రువీకరించింది. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరంపై కూడా ఇరాన్ క్షిపణి దాడి చేసింది.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!