ప్రఖ్యాత గాయని ఉషా ఉతుప్ తాజాగా దేహ్రాదూన్ సాహిత్య ఉత్సవంలో పాల్గొని తన సంగీత ప్రయాణం, స్టైల్స్, గుర్తుండిపోయే అనుభవాలను పంచుకున్నారు. తన ప్రత్యేకమైన గాత్రం, దుపట్టా–బొట్టు–కంచీవరం లుక్‌తో స్టేజ్ మీద ఎప్పుడూ సందడి చేసే ఈ సింగర్, ఈసారి తన మనసులోని మాటలు బయటపెట్టారు. “లతాజీ, ఆశాజీలా పాడలేనని ఆరంభంలోనే తెలుసుకున్నా. కానీ నాకు నేను నిజంగా ఉండటం వల్లే ఇంకా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు” అని ఉషా అన్నారు. తన తొలి కాంచీవరం చీరను…