Uses of Chilly Powder కారం ఎక్కువ అయితే కడుపులో మంటలాంటివి వస్తాయని ఈ మధ్య కాలంలో చాలా మంది దాని వాడకాన్ని తగ్గించారు. చప్ప చప్పగా తినడానికి అలవాటు పడిపోయారు. ఏదో కొన్ని ప్రాంతాల వారు తప్పితే చాలా మంది ఎక్కువ కారం తినలేదు. అయితే విదేశీయులకు పోలిస్తే మన భారతీయ వంటకాల్లో కారం కాస్త ఎక్కువగానే ఉంటుంది. కారం వల్ల నష్టాలు కాదు ఎన్నో లాభాలు ఉన్నట్లు తెలుస్తోంది. కారానికి కారణమైన మిరపకాయలు తింటే…
Uses of Black Turmeric: పసుపు జాతులలో, అంతరించిపోతున్న జాతి నల్లపసుపు . ఇది అధిక ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. ఇది మధ్య ప్రదేశ్ లోని నర్మదా నదీ ప్రాంతంలోను, ఈశాన్య రాష్ట్రాలలోనూ, అరుదుగా తూర్పు కనుమలలోనూ, నేపాల్ లోను లభిస్తుంది.. దీని దుంప లోపలి భాగం ముదురు నీలం -నలుపు సమ్మేళనంతో ఉంటుంది. పువ్వు ముదురు పింక్ రంగులో ఉంటుంది. కాళీమాత పూజలో వాడే ఈ రకం పసుపుని హిందీలో కాలీ హాల్దీ అని…
చాక్లెట్.. ఈ పేరు వినగానే చాలా మంది నోట్లో నీళ్లూరుతాయి. మనసు దాని వైపు పరుగులు తీస్తుంది.చాక్లెట్ రుచిలోనే కాదు. ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలను చేకూర్చుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే ఏదైనా అతిగా తింటే చెడే చేస్తుంది. అందుకే దాని ప్రయోజనాలను పొందాలంటే తగిన మోతాదులోనే తినాలి. లేదంటే స్థూలకాయం, హైపర్‌టెన్షన్, మధుమేహం వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. చాకెట్ల వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మెదడులో సెరటోనిన్ హార్మోన్ స్థాయులను పెంచి మనసులోని ఆందోళనలను…
బబుల్ గమ్స్ ని చిన్న పిల్ల పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు ఇష్టపడుతుంటారు. మరి ఈ బబుల్ గమ్స్ ఆరోగ్యానికి హానికరమా..? లేక ఉపయోగమా..? అనే సందేహం
ఏటీఎం అంటే ఒకప్పుడు బ్యాంక్ కు సంబందించి డబ్బులను డ్రాచేసుకోవడానికి వాడేవారు.. కానీ ఇప్పుడు మాత్రం ఈ మెషిన్ ను బంగారాన్ని కూడా డ్రా చేస్తున్నారు.. ఇక ఇప్పుడు హెల్త్ ఏటిఎం మిషన్ కూడా అందుబాటులోకి వచ్చింది.. దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్ లో హెల్త్ ఏటిఎం మిషన్ ప్రారంభించారు.. దీన్ని చూసేందుకు జనం క్యూ కడుతున్నారు.. ఈ ఏటిఎం కు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక్కసారి ఆ…
Drinking Lemon Water: ప్రతి ఉదయం నిద్రలేవగానే గోరు వెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగితే చాలా మంచిదని అంటూ ఉంటారు. ఇక మనలో చాలా మందికి కూడా గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ, తేనె వేసుకొని తాగే అలవాటు ఉంటుంది. రోజూ గోరువెచ్చని నీటితో కలిసి నిమ్మరసం తీసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. శరీరంలో తగిన పరిమాణంలో నీటి శాతాన్ని ఉంచడానికి నిమ్మనీరు ఉపయోగపడుతుంది. చర్మం ఆరోగ్యంగా ఉండడానికి, జీవక్రియలు చురుగ్గా పని చేయడానికి ఇది…
ప్రభుత్వం జారీ చేసిన కార్డులలో అత్యంత ముఖ్యమైన వాటిలో పాన్ కార్డు కు ఒకటి.. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ జారీ చేసిన ఈ కార్డు చాలా ముఖ్యమైంది.. ఒక లిమిట్ ప్రకారం కాకుండా ఎక్కువ లావాదేవిలను చెయ్యాలంటే ఖచ్చితంగా ఈ కార్డు ఉండాలి.. అయితే పాన్ కార్డు ను ఆధార్ కార్డుతో లింక్ చెయ్యాలని ప్రభుత్వం చెప్పింది..ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీ జూన్ 30. గడువు ముగిసింది. ఆ తర్వాత లింక్ చేయకుండా ఉన్న…
ప్రస్తుతం స్మార్ట్ ఫోన్స్ లాగే ఇప్పుడు ప్రతి ఒక్కరు స్మార్ట్ వాచ్ లను కూడా వాడుతున్నారు..అందుకే వాటికి డిమాండ్ కూడా బాగా పెరిగింది..దాదాపు ఫోన్ లో మాదిరిగానే అన్ని ఫీచర్స్ ఉండటంతో ఎక్కువ మంది స్మార్ట్ వాచ్ లను వాడుతున్నారు..అయితే ఆ ఫీచర్లు చాలా మంది సక్రమంగా వినియోగించుకోవడం లేదు. ఏదో స్టైల్ కోసం, లేదా మెసేజ్ లు, లేదా నడుస్తున్నప్పుడు అడుగులు లెక్కించడానికి మాత్రమే ఎక్కువగా వాటిని వాడుతున్నారు. కానీ ఈ స్మార్ట్ వాచ్ బరువు…