US Open 2024 Winner is Aryna Sabalenka: యూఎస్ ఓపెన్ 2024 మహిళల ఛాంపియన్‌గా బెలారస్ భామ అరీనా సబలెంక నిలిచింది. శనివారం ఆర్ధరాత్రి దాటాక జరిగిన ఫైనల్లో అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై 7-5, 7-5 తేడాతో సబలెంకా గెలుపొందింది. దీంతో కెరీర్‌లో తొలిసారి యూఎస్ ఓపెన్ టైటిల్‌ను సబలెంక సొంతం చేసుకుంది. ప్రపంచ రెండో ర్యాంకర్ సబలె�
Iga Swiatek Out Form US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో అమెరికన్ల హవా సాగుతోంది. అమెరికా ప్లేయర్ ఎమ్మా నవారో ఇప్పటికే సెమీస్‌కు చేరగా.. ఆరో ర్యాంకర్ జెస్సికా పెగులా కూడా సెమీస్‌కు దూసుకెళ్లింది. క్వార్టర్స్‌లో ప్రపంచ నంబర్ వన్ ఇగా స్వైటెక్ (పొలాండ్)ను జెస్సికా ఓడించింది. స్వైటెక్‌పై 6-2, 6-4తో వరుస సెట్లలో పెగులా విజయం స
Coco Gauff Out From US Open 2024: యుఎస్ ఓపెన్ 2024 నుంచి టాప్ సీడెడ్ల నిష్క్రమణ కొనసాగుతూనే ఉంది. పురుషుల టైటిల్ ఫెవరెట్స్ నొవాక్ జకోవిచ్, కార్లోస్ అల్‌కరాజ్ ఇప్పటికే ఇంటిదారి పట్టగా.. తాజాగా మహిళల డిఫెండింగ్ ఛాంపియన్ కొకో గాఫ్ కథ కూడా ముగిసింది. గాఫ్‌కు అమెరికాకే చెందిన 13వ సీడ్ ఎమ్మా నవారో ప్రిక్వార్టర్స్‌లో �
Novak Djokovic Out From US Open 2024: యూఎస్ ఓపెన్ 2024లో మరో సంచలనం నమోదైంది. టెన్నిస్ దిగ్గజం, సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్ ఇంటిదారి పట్టాడు. మూడో రౌండ్‌లో ఆస్ట్రేలియాకు చెందిన 28వ సీడ్ అలెక్సీ పాప్రియన్ చేతిలో 6-4, 6-4, 2-6, 6-4 తేడాతో రెండో సీడ్ జకోవిచ్ ఓటమి పాలయ్యాడు. 18 ఏళ్లలో యూఎస్ ఓపెన్ నాలుగో రౌండ్‌కు చేరకుండానే జకో �
US Open 2024 Carlos Alcaraz: శుక్రవారం జరిగిన యుఎస్ ఓపెన్ 2024లో పెద్ద పరాభవం ఎదురైంది. నెదర్లాండ్స్ టెన్నిస్ ఆటగాడు బోటిక్ వాన్ డి జాండ్‌స్చుల్ప్ 4 సార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన కార్లోస్ అల్కరాజ్‌ను ఓడించి మూడో రౌండ్‌లోకి ప్రవేశించాడు. డచ్ ప్లేయర్ జాండ్‌స్చుల్ప్ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ లో 6-1, 7-5, 6-4 తో అల్
Novak Djokovic Target is 25th Grand Slam: ఈ సీజన్‌లో చివరి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ‘యుఎస్ ఓపెన్’ నేడు ఆరంభం కానుంది. సోమవారం (ఆగష్టు 26) నుంచి మెయిన్ డ్రా మ్యాచ్‌లు జరగనున్నాయి. పురుషులు, మహిళల సింగిల్స్‌లో ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నా.. అందరి దృష్టి మాత్రం సెర్బియా యోధుడు, రికార్డుల రారాజు నొవాక్ జకోవిచ్‌పైనే ఉంది.