Home
Us News
Us News News
-
Trump Rally Firing: గతంలో.. ఎంత మంది అమెరికా అధ్యక్షులు కాల్పుల్లో మరణించారో తెలుసా..?
డొనాల్డ్ ట్రంప్‌పై దాడి జరిగింది. ఆయన కుడి చెవిపై భాగం నుంచి తూడా దూసుకెళ్లింది. అమెరికా 'సీక్రెట్ సర్వీస్' స్నిపర్ దాడి చేసిన వ్యక్తిని వెంటనే హతమార్చారు. -
Trump Rally Firing:”దాడికి ముందు దుండగుడిని గుర్తించి పోలీసులకు తెలిపాం. వాళ్లు పట్టించుకోలేదు..”
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి తర్వాత సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పోలీసుల నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ర్యాలీకి హాజరైన ప్రత్యక్ష సాక్షి స్మిత్ తెలిపారు. -
Trump – Modi : ‘నా స్నేహితుడిపై జరిగిన దాడి చాలా ఆందోళనకరం’, ట్రంప్‌పై దాడిని ఖండించిన మోడీ
Trump - Modi : ఎన్నికల ర్యాలీలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల ఘటనలో ట్రంప్ చెవిలో బుల్లెట్ దూసుకుపోగా, చెవి నుంచి రక్తం కారుతోంది. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించగా పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. -
US Gun Firing: అమెరికాలో దుండగుల కాల్పులు.. 22 మంది మృతి!
At Least 22 Killed in Mass Shooting in US: యునైటెడ్ స్టేట్స్ (అమెరికా)లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. బుధవారం మైనే, లెవిస్టన్లో దుండగులు జరిపిన కాల్పుల్లో 22 మంది మృతి చెందారని ఫాక్స్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో దాదాపు 60 మంది గాయపడ్డారని పేర్కొంది. సమాచారం అందుకున్న యూస్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు… -
Sunflower Sarming: 50వ పెళ్లి రోజు.. భార్యకు 80 ఎకరాల్లో పండించిన 12 లక్షల పొద్దుతిరుగుడు పువ్వులు
Sunflower Sarming: పెళ్లి రోజు సందర్భంగా ప్రజలు తమ జీవిత భాగస్వామికి అందమైన బహుమతులు ఇస్తారు. వాటికి ఖర్చుతో పట్టింపు లేదు.. కానీ హృదయం నుండి ఇచ్చిన బహుమతులు అలాంటి సందర్భాలలో మనసుకు సంతోషపరుస్తాయి. -
US Crime: వేరొక వ్యక్తితో భార్య.. బ్యాట్ తీసుకుని భర్త ఏం చేశాడంటే..
US Crime: ఒక అమెరికన్ వ్యక్తి తన భార్య, ప్రేమికుడితో కలిసి మంచంపై పడుకోవడం చూసి ఉలిక్కిపడ్డాడు. భార్య ప్రియుడిని అల్యూమినియం బ్యాట్‌తో కొట్టి చంపేందుకు ప్రయత్నించాడు. -
Florida Storm: ఫ్లోరిడాలో క్రూయిజ్ షిప్‌ను ఢీకొన్న హరికేన్.. ఎగిరిన కుర్చీలు, పడిపోయిన మనుషులు
Florida Storm: అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని తీర ప్రాంతాల్లో తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను విధ్వంసం ఒక క్రూయిజ్ షిప్‌ను తాకింది. దానిలోని వస్తువులు గాలిలో ఎగిరిపడ్డాయి. -
US Army : అమెరికాలో విషాదం.. యజమానిపై తిరగబడిన డ్రోన్
US Army : మీరు రజనీకాంత్ రోబో సినిమా చూసి ఉంటారు. చిట్టి అనే రోబో దాని యజమానికి వ్యతిరేకంగా మారి, ప్రతిదీ నియంత్రించడం ప్రారంభిస్తుంది. హాలీవుడ్ సినిమాల్లో కూడా మెషీన్లను 'తిరుగుబాటు'గా చూపిస్తారు. నిజజీవితంలో కూడా ఇలా జరిగితే.. అవును అమెరికా సైన్యం ముందు అలాంటి ఆశ్చర్యకరమైన కేసు ఒకటి తెరపైకి వచ్చింది. -
New York is Sinking: న్యూయార్క్ కాలగర్భంలో కలిసిపోనుందా ?
New York is Sinking: ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ ఒక్కటే కాదు..వేగంగా మునిగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి అనేక నగరాలు ఉన్నాయి. ఇవి మానవ 'అకృత్యాల' భారాన్ని ఎదుర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
-
Sheraz Mehdi: బెదిరింపులకు వెనక్కి తగ్గను.. 100 ప్రెస్మీట్లు, ర్యాలీలకైనా సిద్ధం!
-
JSW Combat SUV వచ్చేస్తోంది.. పెట్రోల్ లేకుండా 90 కి.మీ ప్రయాణం.. ఫుల్ ట్యాంక్, ఒక్క ఛార్జ్‌తో 1,100 కి.మీ రేంజ్..
-
Woman Sarpanch Candidate Promises: నన్ను గెలిపించండి.. మీ పెళ్లి చేసే బాధ్యత నాది..! సర్పంచ్ అభ్యర్థి హామీ వైరల్
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!