Home
Us News
Us News News
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
Donald Trump honours Satya Nadella: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, టెస్లా-స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ సహా ఆరుగురు ప్రముఖ టెక్ దిగ్గజాలను సత్కరించారు. వాషింగ్టన్లో నిర్వహించిన ‘A New Golden Age’ శిఖరాగ్ర సమావేశంలో అమెరికా విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాలు అందించినట్లు సమాచారం. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక ఆవిష్కరణలు, కృత్రిమ మేధ (AI) అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖులకు ఈ… -
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
F-16 Fighting Falcon Crash in America: అమెరికాలో శిక్షణ విమాన ప్రయాణం సమయంలో టెక్సాస్ ఎయిర్ నేషనల్ గార్డ్‌కు చెందిన F-16 ఫైటర్ జెట్ ప్రమాదానికి గురైంది. మిషిగన్‌లోని గ్రాండ్ ట్రావర్స్ కౌంటీలో గురువారం మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం తర్వాత పైలట్ సురక్షితంగా విమానం నుంచి బయటకు వచ్చాడు. అయితే అతడికి గాయాలు కాగా, ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శిక్షణ సమయంలోనే ప్రమాదం CBS న్యూస్ ప్రకారం, టెక్సాస్… -
Plane Crash: అమెరికాలో ఘోర విమాన ప్రమాదం.. చిన్న విమానం క్రాష్, ఇద్దరు మృతి
Plane Crash: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. ఫ్రెస్నో నగరంలో శనివారం మధ్యాహ్నం ఓ చిన్న విమానం అదుపుతప్పి నేలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం సమయంలో బ్లైత్ అవెన్యూలోని సియెరా స్కై పార్క్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఈ ప్రమాదం… -
Times Square Stabbing: న్యూయార్క్‌లో కత్తితో మహిళ వీరంగం.. ఇద్దరిపై దాడి, పోలీస్ ఫైరింగ్‌లో హతం!
Times Square Stabbing: అమెరికాలోని న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సోమవారం మధ్యాహ్నం తీవ్ర కలకలం చోటుచేసుకుంది. ఓ మహిళ అకస్మాత్తుగా కత్తితో ఇద్దరిపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందగా.. మరోకరు గాయపడ్డాడు. అనంతరం పోలీసులు ఆమెపై జరిపిన కాల్పుల్లో నిందితురాలు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 4:36 గంటలకు టైమ్స్ స్క్వేర్‌లో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో… -
Trump Immigration: ట్రంప్ ఎఫెక్ట్.. అమెరికా నుంచి ఇప్పటి వరకు ఎంత మంది భారతీయులు బహిష్కరణకు గురయ్యారంటే!
Trump Immigration: అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులపై డిపోర్టేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. 2025 జనవరి నుంచి ఇప్పటివరకు మొత్తం 4,840 మంది భారత పౌరులను అమెరికా బహిష్కరించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026 జనవరి నుంచి జూలై వరకు మాత్రమే 1,273 మంది భారతీయులను అమెరికా నుంచి భారత్‌కు పంపించారని, అంతకుముందు 2025లో 3,567 మంది భారత పౌరులు డిపోర్ట్ అయ్యారని తెలిపారు. భారత… -
US: ఫుడ్ ఫెస్టివల్లో కాల్పులు.. ముగ్గురు మృతి
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి సామూహిక కాల్పుల ఘటన కలకలం రేపింది. వాషింగ్టన్ రాష్ట్రంలోని సియాటెల్ నగరంలో నిర్వహిస్తున్న ప్రముఖ ‘బైట్ ఆఫ్ సియాటెల్’ ఫుడ్ ఫెస్టివల్లో దుండగులు కాల్పులు జరిపారు. కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా... మరో నలుగురు గాయపడ్డారు. -
White House shooting: ‘‘నేనే ఏసు క్రీస్తు అవతారం’’.. వైట్ హౌస్ కాల్పుల నిందితుడు..
White House shooting: అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ సమీపంలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు కారణమైన నిందితుడిని సీక్రెస్ సర్వీస్ ఏజెంట్లు కాల్చి చంపారు. మరణించిన నిందితుడిని 21 ఏళ్ల నసీర్ బెస్ట్‌గా గుర్తించారు. అయితే, ఈ దాడి వెనక ఉద్దేశ్యం ఇంకా అస్పష్టంగానే ఉంది. అతడి మానసిక పరిస్థితి బాగా లేదని, తానే ‘‘ఏసుక్రీస్తు అవతారం’’ అని నమ్మేవాడని తెలిసింది. గతేడాది వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగించడం, వైట్ హౌజ్… -
Neal Katyal: ట్రంప్‌నకు వ్యతిరేకంగా వాదించి గెలిచింది మనోడే..
Neal Katyal: టారిఫ్‌లతో ప్రపంచ దేశాలను భయపెడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు యూఎస్ సుప్రీంకోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా వాణిజ్య భాగస్వాములపై టారిఫ్‌లు విధించడం ‘‘అన్యాయం, రాజ్యాంగ విరుద్ధమైన పన్నులు’’ అని అభివర్ణించింది. 6-3 తేడాతో సుప్రీంకోర్టు ఈ తీర్పును వెలువరించింది. 9 మంది న్యాయమూర్తుల్లో ఆరుగురు ట్రంప్‌కు వ్యతిరేకంగా ఓటు వేశారు. అంతర్జాతీయ ఆర్థిక అధికారాల చట్టం ద్వారా పెద్ద ఎత్తున దిగుమతులపై సుంకాలు విధించడం సరైంది కాదని స్పష్టం చేశారు. అయితే,… -
USA: ట్రంప్ ప్రసంగానికి ముందు, అమెరికాలో భారీ కుట్ర భగ్నం..
USA: ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ (యూఎన్‌జీసీ) సమావేశాలకు ముందు అమెరికాలో భారీ కుట్ర వెలుగులోకి వచ్చింది. టెలికాం సేవల్ని నిలిసేందుకు పన్నిన కుట్రను యూఎస్ సీక్రెట్ సర్వీస్ మంగళవారం భగ్నం చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో సహా, అనేక దేశాధినేతలు ప్రసంగించే సమయంలో ఈ కుట్ర వెలుగులోకి వచ్చింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైన తర్వాత ఐక్యరాజ్యసమితిలో తొలి ప్రసంగం చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో ఇది జరిగింది. -
Trump Tariffs: భారత్ కు సహకరించకపోతే మనకు నష్టాలు తప్పవు.. ట్రంప్‌ను హెచ్చరించన ఫిన్లాండ్
యూరప్, పశ్చిమ దేశాలు భారత్ తో గౌరవప్రదమైన, సహకార విధానాన్ని అవలంబించాలని, లేకుంటే మనమందరం ప్రపంచ ప్రభావాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ స్పష్టం చేశారు. భారతదేశంపై విధించిన సుంకాలపై కూడా ఆయన పరోక్షంగా ట్రంప్‌ను విమర్శించారు. లిథువేనియా అధ్యక్షుడు గీతానాస్ నౌసేడాతో కలిసి జరిగిన సంయుక్త విలేకరుల సమావేశంలో స్టబ్ మాట్లాడుతూ, షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సౌత్ శక్తి గురించి పశ్చిమ దేశాలను హెచ్చరించిందని అన్నారు.…
తాజావార్తలు
-
Dhruv Rathee: సీజేపీ నిరసనకు ముందు ఉత్కంఠ.. పోలీసుల అదుపులో ధ్రువ్ రాఠీ..
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!