Home
Us Iran Conflict
Us Iran Conflict News
-
Trump Warns China: డ్రాగన్ దేశానికి ట్రంప్ వార్నింగ్.. ఇరాన్‌కు సాయం చేస్తే చైనాపై 50% టారిఫ్ విధిస్తామని హెచ్చరిక!
Trump Warns China: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్న వేళ, చైనాకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్‌కు సైనిక సహాయం లేదా ఆయుధాలు సరఫరా చేస్తే చైనా వస్తువులపై 50 శాతం భారీ టారిఫ్ (సుంకం) విధిస్తామని ఆయన తాజాగా హెచ్చరించారు. ఒక ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. READ ALSO: RCB vs MI: సాల్ట్ ‘పవర్’.. పాటిదార్ ‘స్పీడ్’.. కోహ్లీ ‘క్లాస్’.. వాంఖడేలో… -
US-Iran War: పాకిస్తాన్ తర్వాత సీన్లోకి రష్యా.. మధ్యవర్తిత్వానికి పుతిన్ సిద్ధం..
US-Iran War: అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం మరోసారి మొదలయ్యే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన శాంతిచర్చలు విఫలమయ్యాయి. రెండు దేశాల మధ్య ఒప్పందం కుదరలేదు. ఇదిలా ఉంటే, పాకిస్తాన్ తర్వాత మధ్యవర్తిత్వం చేయడానికి రష్యా ముందుకు వచ్చింది. ఇరాన్, అమెరికాల మధ్య మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్‌తో ఫోన్లో మాట్లాడారు. మిడిల్ ఈస్ట్‌లో శాంతిని నెలకొల్పే ప్రయత్నాలకు… -
US Iran Conflict: ఇస్లామాబాద్ చర్చలు అట్టర్ ఫ్లాప్.. అమెరికా-ఇరాన్ మధ్య కుదరని డీల్! ఇక బాంబుల మోత తప్పదా?
US Iran Conflict: ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య జరిగిన చారిత్రాత్మక శాంతి చర్చలు ఎటువంటి పురోగతి లేకుండానే ముగిశాయి. సుమారు 21 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ చర్చలు ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ రేపినప్పటికీ, ఇరు దేశాల మధ్య నెలకొన్న తీవ్ర విభేదాల కారణంగా అవి ముందుకు సాగలేకపోయాయని సమాచారం. 1979 నాటి ఇస్లామిక్ విప్లవం తర్వాత జరిగిన అత్యున్నత స్థాయి దౌత్య ప్రయత్నంగా భావించిన ఈ సదస్సు ఫలితం ఇవ్వకపోవడం మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ… -
Donald Trump: “హోర్ముజ్ మూసేస్తాం”.. ట్రంప్ వార్నింగ్‌తో ప్రపంచం టెన్షన్..
Donald Trump: పాకిస్తాన్ వేదికగా జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలమైన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. హార్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుంచి బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్న నౌకల్ని తాము అడ్డుకుంటామని చెప్పాడు. దీంతో ఒక్కసారిగా ట్రంప్ నిర్ణయంతో ప్రపంచం షాక్ అయింది. ట్రంప్ చర్యలతో గ్లోబల్ ఆయిల్ క్రైసిస్ ఏర్పడే అవకాశం ఉంది. “తక్షణమే అమలులోకి వచ్చేలా, హోర్ముజ్ జలసంధిలోకి ప్రవేశించడానికి లేదా దాని నుండి బయటకు వెళ్లడానికి… -
Trump: “అలా చేస్తే నా నెక్ట్స్ టార్గెట్ మీరే”.. చైనాకు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Trump: మధ్యప్రాచ్యంలో ఉద్రికత్తలు తగ్గించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇస్లామాబాద్‌లో అమెరికా-ఇరాన్ మధ్య తొలి దశ చర్చలు తాజాగా ముగిశాయి. అమెరికా-ఇరాన్ చర్చలు 14 గంటల పాటు జరిగాయి. జేడీవాన్స్, ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మధ్య చర్చలు కొనసాగాయి. ఇక ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. చైనాకు బిగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇరాన్‌కు గనుక చైనా ఆయుధాలను సరఫరా చేస్తే, ఆ దేశం తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం అమెరికా,… -
Donald Trump: “యుద్ధం మళ్లీ మొదలవుతుంది”.. ఇరాన్‌కు ట్రంప్ స్ట్రాంగ్ వార్నింగ్..
Donald Trump: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా జరుగబోతున్న అమెరికా-ఇరాన్ శాంతి చర్చలపై ప్రతిష్టంభన వీడలేదు. చర్చలకు ముందు ఇరాన్ 2 కొత్త డిమాండ్లను పెట్టడం సంచలనంగా మారింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. -
Israel-Iran War: మరింత ప్రమాదకరంగా ఇరాన్.. ఇజ్రాయిల్-యూఎస్ కథ అడ్డం తిరిగింది..
Israel-Iran War: వారం పది రోజుల్లో ఇరాన్ దారికి వస్తుందని భావించిన అమెరికా, ఇజ్రాయిల్‌ల కల కలగానే మిగిలింది. 40 రోజుల పాటు సాగిన యుద్ధంలో ఇరాన్ కన్నా అమెరికానే ఎక్కువ నష్టపోయింది. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) నివేదిక ఒకటి సంచలనంగా మారింది. ఇరాన్ కొత్త ప్రభుత్వం, పాత ప్రభుత్వం కన్నా ‘‘ప్రమాదకరం’’గా మారిందని ఇజ్రాయిల్ పార్లమెంట్ క్నెసెట్‌కు ఐడీఎఫ్ ఒక నివేదిక సమర్పించింది. యుద్ధం తొలిరోజే అప్పటి సుప్రీంలీడర్ ఆయతొల్లా అలీ… -
Story Board: ఇరాన్‌కు కాళరాత్రి మిగులుతుందా..?
Story Board: ఇరాన్ యుద్ధం ఎవ్వరి ఊహకూ అందకుండా సాగుతోంది. తొలిరోజే ఉధృతంగా మొదలైన యుద్ధం.. రోజులు గడిచేకొద్దీ మరింత తీవ్రరూపం తీసుకుంది. చివరకు యుద్ధం తీవ్రత ఎంత పెరిగిపోయిందంటే.. భాగస్వామ్య పక్షాల కంటే మిగతా దేశాలకే ఎక్కువ నష్టం జరిగింది. మరీ ముఖ్యంగా సుసంపన్న గల్ఫ్ ప్రాంతం దారుణంగా దెబ్బతింది. ఇక ఉక్రెయిన్ యుద్ధంతోనే కుదేలైన యూరప్ పరిస్థితి.. ఈ యుద్ధంతో మరింత విషమించింది. అంతేకాదు ఉక్రెయిన్ యుద్ధం ప్రభావం పెద్దగా పడని దేశాలను కూడా… -
Story Board : ఇరాన్ యుద్ధం ఏ దిశగా సాగుతోంది..? ఇప్పటివరకు ఎవరికి ఎంత నష్టం జరిగింది..?
ఇరాన్ యుద్ధం నెల రోజులుగా కొనసాగుతోంది. అమెరికా ఎగ్జిట్ అవుదామనుకున్నా కుదరటం లేదు. ఇజ్రాయెల్ ఎప్పటికప్పుడు ఉద్రిక్తతల్ని పెంచుతూనే ఉంది. అటు ఇరాన్ ప్రతిఘటన కూడా రోజురోజుకీ మరింతగా బలం పుంజుకుంటోంది. ఇప్పటికే యుద్ధజ్వాలలు ప్రపంచాన్ని చుట్టుముట్టాయి. హర్మూజ్ దిగ్బంధంతో చమురు సంక్షోభం వచ్చింది. ఇప్పుడు కొత్తగా మరో జలసంధినీ మూసేస్తామన్న ఇరాన్ హెచ్చరికలతో ప్రపంచ దేశాలన్నీ హడలిపోతున్నాయి. కొత్తగా ప్రాక్సీ గ్రూపుల ఎంట్రీతో యుద్ధం కొత్త మలుపు తిరగనుందనే చర్చ జరుగుతోంది. నెల రోజుల యుద్ధం… -
US Iran Conflict: 2,500 మంది మెరైన్లు, 3,500 మంది సైనికులు.. హార్మూజ్, ఖార్గ్ ద్వీపంపై దాడికి అమెరికా సిద్ధమవుతోందా?
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టే సూచనలు కనిపించడం లేదు. ఇరాన్ కాల్పుల విరమణకు అంగీకరించడానికి సుముఖంగా లేనప్పటికీ, అమెరికా మధ్యప్రాచ్యంలో తన సైనిక ఉనికిని మరింత బలోపేతం చేసుకుంది. శనివారం నాడు యూఎస్ఎస్ ట్రిపోలి నౌకలోని సుమారు 3,500 మంది మెరైన్లు సెంట్రల్ కమాండ్ (CENTCOM) ప్రాంతానికి చేరుకున్నారని యూఎస్ సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. Also Read:Lenin : అఖిల్ ‘లెనిన్’ క్లైమాక్స్ పై మాస్టర్ ప్లాన్..? ఇరాన్ ప్రధాన చమురు ఎగుమతి కేంద్రమైన…
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!