US-Iran: ఇరాన్లో బాంబుల మోత.. చైనా-రష్యా రైల్వే కారిడార్‌పై అమెరికా దాడి…
- అమెరికా-ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధం.. చైనా రైల్వే కారిడార్‌పై యూఎస్ మిస్సైల్ దాడి.. దాడి తర్వాత టెహ్రాన్–మష్హద్ రైలు సేవలు తాత్కాలికంగా నిలిపివేత.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ యుద్ధం తీవ్రమైంది. అమెరికా ఇరాన్ వ్యాప్తంగా బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ మిలిటరీ స్థావరాలను నాశనం చేస్తోంది. వరసగా రెండో రోజు కూడా యూఎస్ తన దాడుల్ని కొనసాగించింది. ఇరాన్లో వ్యూహాత్మకంగా కీలకంగా ఉన్న చైనా-తుర్క్మెనిస్తాన్-ఇరాన్ రైల్ కారిడార్ యూఎస్ టార్గెట్ చేసింది. గోలెస్తాన్ ప్రావిన్స్‌లోని కారిడార్‌లోని కీలకమైన ఒగ్టే ఖాన్ వంతెనను అమెరికా క్షిపణులతో కూల్చివేసింది.
ఈ రైల్ ప్రాజెక్ట్ చైనా, తుర్క్మెనిస్తాన్, ఇరాన్‌లను కలుపుతుంది. దాడి తర్వాత టెహ్రాన్, మషద్ వంటి నగరాల్లో రైలు సేవలు నిలిపివేసినట్లు తెలుస్తోంది. చిక్కుకుపోయిన ప్రయాణికుల్ని రోడ్డుమార్గంలో గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇరాన్ ప్రయత్నిస్తోంది. తాజాగా దాడికి గురైన చైనా రైల్ కారిడార్‌ను 2025 చివర నుంచి సరుకుల రవాణా కోసం రష్యా కూడా ఉపయోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో అమెరికా జరిపిన ఈ దాడి ప్రాధాన్యత సంతరించుకుంది.
Also Read
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
- Indonesia: ఇండోనేషియాలో తీవ్ర విషాదం.. 243 మందితో నౌక మిస్సింగ్!
- India-China Relations: సరిహద్దు విషయంలో చైనా ఒకలా.. భారత్ మరోలా.. మోడీ-జిన్‌పింగ్ భేటీ తర్వాత ఆసక్తికర పరిణామం!
- Bangladesh: బంగ్లాదేశ్‌కు భారత్ ‘‘కరెంట్ షాక్’’..
హార్ముజ్ జలసంధిలో నౌకాయాన స్వేచ్ఛకు ముప్పు కలిగించే టెహ్రాన్ సామర్థ్యాన్ని మరింత బలహీనపరిచేందుకు అమెరికా దళాలు ఇరాన్‌పై అదనపు దాడులు చేశాయని అమెరికా సైనిక కేంద్ర కమాండ్ తెలిపింది. బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. ఈ ఒప్పందం ముగిసిందని ప్రకటించి యుద్ధానికి తెర తీశారు. వారితో మాట్లాడి ప్రయోజనం లేదని, ఇరాన్ నాయకులు తమను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
-
ISRO IPRC Recruitment 2026: ఇస్రోలో ఉద్యోగాలు.. 10వ తరగతి, ITI, డిప్లొమా అర్హతతో అప్లై చేయండి!
-
Konda Surekha : కొండా దంపతుల కీలక భేటీ.. ఆ తర్వాత సురేఖ ఢిల్లీకి..!
-
Explainer: వి*షం తింటున్నాం…! ప్యాకేజ్డ్ ఫుడ్‌పై ప్రభుత్వం ఉక్కుపాదం?
-
Vishwambhara vs Kaaka: ‘విశ్వంభర’ vs ‘కాకా’… సంక్రాంతి 2027 రేసులో మెగాస్టార్ ఏం చేయబోతున్నారు?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!