Iran War: నౌకపై ఇరాన్ దాడి, నౌకలో 11 మంది భారతీయులు, ఒకరు గల్లంతు..
- ఒమన్ తీరంలో GFS గెలాక్సీ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి.
- నౌకలో ఉన్న 11 మంది భారతీయుల్లో 10 మంది సురక్షితం.
- ఒక భారతీయుడు గల్లంతు.. గాలింపు చర్యలు.
- ఘటనను తీవ్రంగా ఖండించిన భారత్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran War: అమెరికా-ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్‌లోని 140కి పైగా లక్ష్యాలపై అమెరికా వైమానిక దాడులు చేసింది. ఇదిలా ఉంటే, హార్ముజ్ జలసంధిలో నౌకలపై ఇరాన్ దాడులకు తెగబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఒమన్ తీరంలో ‘జిఎఫ్ఎస్ గెలాక్సీ’ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేసింది. ఈ దాడిని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. దాడి సమయంలో నౌకలో 11 మంది భారతీయులు ఉన్నారు, ఇందులో 10 మందిని రక్షించామని, అయితే ఒక భారతీయులు గల్లంతయ్యాడని విదేశాంగ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఒమన్‌లోని భారతీయ రాయబార కార్యలయం పేర్కొంది. గల్లంతైన ఒక్కరి కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు ప్రకటించింది. ఈ దాడిపై భారత్ తీవ్ర విచారం, ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తక్షణమే తగ్గించాల్సిన అవసరం ఉందని భారత్ ప్రపంచానికి పిలుపునిచ్చింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలు, పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకోవడం ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆగిపోవాలని భారత్ తీవ్రంగా చెప్పింది.
Also Read
- Supreme Court: ట్రాఫిక్ చలాన్లు ఎగ్గొడుతున్నారా? అయితే కరెంట్ బిల్‌తో కలిపేయండి! సుప్రీంకోర్టు ఊహించని సలహా..
- NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
- Supreme Court: యూపీఐ ఛార్జీలపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
- Tax Raids: రకుల్ ప్రీత్ సింగ్ ఇంట్లో ఐటీ సోదాలు.. హీరోయిన్‌పై సంచలన ఆరోపణలు..
తాజావార్తలు
-
100W ఛార్జింగ్, 200MP ARRI కెమెరా, 8,800mAh బ్యాటరీతో ప్రీమియం ఫోన్ HONOR Magic9 Pro Max లాంచ్.!
-
US Tariff: అమెరికా నుంచి భారత్‌కు భారీ ఊరట.. వాటిపై 0% టారిఫ్..!
-
Virat Kohli: ఏ తప్పేముంది.. విరాట్ కోహ్లీ అది కోరుకోవడం సహజమే: రహనే
-
ARRI టెక్నాలజీ, 200MP+200MP కెమెరాలు, 8,000mAh భారీ బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్లతో HONOR Magic 9 లాంచ్.!
-
India vs Pakistan: ఏషియన్ గేమ్స్‌లో బిగ్ ఫైట్.. భారత్-పాకిస్థాన్ మధ్య ఫైనల్ పోరు..? కానీ..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!