Donald Trump: ఇరాన్ వంతెనలు, విద్యుత్ కేంద్రాలే టార్గెట్.. హార్ముజ్‌పై ట్రంప్ వార్నింగ్..
- ఇరాన్‌కు ట్రంప్ తాజా వార్నింగ్..
- హార్ముజ్ నౌకల్ని టార్గెట్ చేస్తే వంతెనలను టార్గెట్ చేస్తామని హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. హార్ముజ్ జలసంధిలో వాణిజ్య, సైనిక నౌకలపై ఇరాన్ ఏ రూపంలోనైనా దాడి చేస్తే, ప్రతీసారి ఇరాన్‌లోని ఒక వంతెన లేదా విద్యుత్ కేంద్రాన్ని అమెరికా ధ్వంసం చేస్తుందని వార్నింగ్ ఇచ్చారు. ట్రూత్ సోషల్ పోస్టులో ‘‘ క్షిపణులు, రాకెట్లు, డ్రోన్లు లేదా ఇతర ఆయుధాలతో హోర్ముజ్ జలసంధిలో నౌకలపై దాడి జరిగిన ప్రతిసారి ఇరాన్‌లోని కీలక మౌలిక సదుపాయాలపై అమెరికా దాడి చేస్తుంది. అవసరమైతే టెహ్రాన్ సమీపంలోని వంతెనలు, విద్యుత్ కేంద్రాలు కూడా లక్ష్యాలుగా ఉంటాము’’ అని తెలిపారు.
గత 11 రోజులుగా అమెరికా ఇరాన్ వ్యాప్తంగా వైమానిక దాడులు చేస్తోంది. తాజాగా అమెరికా సెంట్రల్ కమాండ్(CENTCOM) 75 నిమిషాల పాటు దాడులు చేసింది. ఇరాన్ సైనిక కేంద్రాలు, విమాన హ్యాంగర్లు, డ్రోన్ నిల్వ కేంద్రాలు, సైనిక లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలపై అమెరికా దాడులు చేసింది. హార్ముజ్‌లో వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడి చేసే సామర్థ్యాన్ని తగ్గించడమే ఈ చర్యల ఉద్దేశమని తెలిపింది. గత మూడు నెలల్లో హార్ముజ్ నుంచి ప్రయాణించే 30కి పైగా వాణిజ్య నౌకలపై ఇరాన్ దాడులకు పాల్పడినట్లు అమెరికా ఆరోపిస్తోంది.
Also Read
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీ నిరసనలపై సుప్రీంకోర్టు సీరియస్.. ఆదివారం ప్రత్యేక విచారణ..
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!