Home
Us Iran Conflict 2026
Us Iran Conflict 2026 News
-
Iran War: ఇరాన్‌పై దాడికి అమెరికా సిద్ధం.. ట్రంప్ ముందు 3 ప్రణాళికలు..
Iran War: అమెరికా ఒత్తిడికి ఇరాన్ దిగిరాకపోవడంతో మళ్లీ దాడులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీజ్‌ఫైర్ ఉన్నప్పటికీ, యూఎస్ మళ్లీ ఇరాన్‌పై విరుచుకుపడేందుకు ప్లాన్ చేస్తోంది. దీంతో మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో, మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగొచ్చు. యూఎస్ సెంట్రల్ కమాండ్(CENTCOM) తాజాగా మూడు కీలక సైనిక ఆప్షన్లను సిద్ధం చేసినట్లు యాక్సియోస్ నివేదించింది. ఈ ప్రణాళికల్ని ట్రంప్ ముందు పెట్టారు. ఇందులో మొదటిది, ఇరాన్‌పై తక్కువ సమయంలో… -
Pakistan: ట్రంప్‌ను మోసం చేస్తున్న పాకిస్తాన్.. ఎలాగంటే..
Pakistan: ఇరాన్ యుద్ధంలో పాకిస్తాన్ మధ్యవర్తిగా వ్యవహరిస్తోంది. ఇరాన్, అమెరికా మధ్య డీల్ కుదిర్చేందుకు ఇస్లామాబాద్ వేదికగా ఇప్పటికే ఒకసారి ఇరు దేశాల బృందాలు సమావేశమయ్యాయి. రెండో దశ సమావేశాలు విఫలమయ్యాయి. ఇదిలా ఉంటే, మరోవైపు ఇరాన్‌పై ఒత్తిడి పెంచేందుకు అమెరికా హార్ముజ్ దిగ్బంధంతో పాటు ఇరాన్ పోర్టుల్ని బ్లాక్ చేస్తోంది. దీంతో ఇరు దేశాల మధ్య ఒప్పందం సాధ్యపడటం లేదు. Read Also: Patriot : పేట్రియాట్ అడ్వాన్స్ బుకింగ్స్ ఇండస్ట్రీ హిట్ లోడింగ్.. కానీ… -
Iran-US Talks: ఇరాన్‌తో చర్చలకు నేడు ఇస్లామాబాద్‌కు జేడీ వాన్స్ రాక.. టెహ్రాన్ తిరస్కరణ
మరో విడత చర్చల కోసం జేడీ వాన్స్ బృందం సోమవారం ఇస్లామాబాద్ చేరుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. మంగళవారం ఇరాన్‌తో చర్చలుంటాయని చెప్పారు. -
Iran: “అసలు ట్రంప్ ఎవరు.?” ఇరాన్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు..
Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికాల మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు, యూఎస్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన దేశ అణు హక్కుల విషయంలో రాజీ పడే ఛాన్సే లేనది స్పష్టం చేశారు. ఇరాన్ ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పడానికి ట్రంప్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇరాన్ తన అణు హక్కులను వినియోగించుకోకూడదని చెబుతున్న అమెరికా, దానికి… -
Hormuz: హార్ముజ్‌పై బ్రిటన్-ఫ్రాన్స్ కొత్త వ్యూహం.. ట్రంప్‌నకు ఎదురుదెబ్బేనా?
ట్రంప్‌నకు పూర్తిగా నాటో దూరం అయిపోతుందా? ఇకపై సంబంధాలు అంతంత మాత్రమేనా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఇరాన్‌పై అమెరికా యుద్ధం ప్రారంభం అయిన దగ్గర నుంచి ఏ విధంగానూ నాటో మద్దతు ఇవ్వలేదు. -
Donald Trump: ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన మిత్రదేశం.. హోర్ముజ్ దిగ్బంధనంపై బ్రిటన్ సంచలన నిర్ణయం!
Donald Trump: సంచలన నిర్ణయాలకు కేంద్ర బిందువుగా మారిన అమెరికా అధ్యక్షుడికి అత్యంత విశ్వసనీయమైన మిత్రదేశం దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఒకవైపు ఇరాన్‌తో శాంతి చర్చలు విఫలమవగా, మరోవైపు అగ్రరాజ్యం తన మిత్రదేశాలను తన పక్షాన ఉంచుకోవడంలో ఫెయిల్ అవుతుంది. నిజానికి హోర్ముజ్ జలసంధి దిగ్బంధనంపై తాజాగా అగ్రరాజ్యం మిత్రదేశం అయిన బ్రిటన్ స్పందన అధ్యక్షుడు ట్రంప్‌కు ఆందోళన కలిగిస్తోంది. READ ALSO: బన్నీ ‘రాకా’లో ఊహించని మలుపు.. అట్లీ మాస్టర్ ప్లాన్ మామూలుగా లేదుగా! హోర్ముజ్… -
US-Iran War: ‘‘మనం యుద్ధంలో ఉన్నాం’’.. పైలట్ గల్లంతుపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
మనం యుద్ధంలో ఉన్నామన్న సంగతి గుర్తుంచుకోవాలని అధ్యక్షుడు ట్రంప్ సూచించారు. ప్రస్తుతం ఇరాన్.. అమెరికా యుద్ధ విమానాలు టార్గెట్ చేసుకుంది. -
Trump: అమెరికా నాశనం కావాలని కోరుకున్న వారి అంతు చూశాం
యుద్ధంలో ఇరాన్‌ను అన్ని విధాలుగా దెబ్బతీశామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్‌తో యుద్ధంపై జాతినుద్దేశించి ట్రంప్ ప్రసంగించారు. -
Iran Counter: అమెరికాతో ఎలాంటి చర్చలు జరగలేదు.. ‘ట్రంప్ భయపడ్డాడు’.. ఇరాన్ కౌంటర్..
అమెరికా , ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా చేసిన ప్రకటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సోమవారం సాయంత్రం 4:35 గంటలకు ట్రంప్ మొదట ఒక ప్రకటన చేశారు. అయితే.. కొద్దిసేపటికే ఆ పోస్ట్‌ను తీసివేసి, కొన్ని చిన్న మార్పులు చేసి సాయంత్రం 4:53 గంటలకు మళ్లీ పోస్ట్ చేశారు. ఈ రెండు ప్రకటనల సారాంశం ఒక్కటే అయినప్పటికీ, కొన్ని పదాలను సవరించడం గమనార్హం. గత మూడు… -
Trump: ఖర్గ్ ద్వీపంపై ట్రంప్ వ్యూహం ఇదేనా? ఇరాన్ ఏం చేయబోతుంది?
ఇరాన్‌పై ట్రంప్ వ్యూహం మారుతుందా? తాజాగా ఆయన ప్రణాళికలు మారుతున్నాయా? అంటే అవుననే సమాధానం వస్తోంది. గత మూడు వారాలుగా జరుగుతున్న పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ వ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం తలెత్తింది. జలసంధిని ఇరాన్ నిర్బంధించడంతో తీవ్ర సంక్షోభం నెలకొంది.
తాజావార్తలు
-
Kothagudem Airport: కొత్తగూడెం విమానాశ్రయ ప్రతిపాదనపై కేంద్ర సాంకేతిక బృందం పర్యటన.!
-
Rana Daggubati: చిన్న థియేటర్లతో రానా కొత్త ప్రయోగం.. ‘ది అసెంబ్లీ రూమ్స్’తో ఇండిపెండెంట్ సినిమాలకు బూస్ట్!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
-
MYSAA : రష్మిక పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘మైసా’ రిలీజ్ డేట్ లాక్
ట్రెండింగ్
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!