Iran: “అసలు ట్రంప్ ఎవరు.?” ఇరాన్ ప్రెసిడెంట్ ఘాటు వ్యాఖ్యలు..
- తమ హక్కుల్ని హరించడానికి ట్రంప్ ఎవరు.?
- అమెరికా వైఖరిని ప్రశ్నించిన ఇరాన్ అధ్యక్షుడు..
- అణు హక్కుల్ని వదులుకునేది లేదని స్పష్టం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికాల మధ్య రెండో రౌండ్ శాంతి చర్చలు సోమవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. మరోవైపు, యూఎస్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఆగడం లేదు. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ తన దేశ అణు హక్కుల విషయంలో రాజీ పడే ఛాన్సే లేనది స్పష్టం చేశారు. ఇరాన్ ఏం చేయాలి, ఏం చేయకూడదని చెప్పడానికి ట్రంప్ ఎవరు? అని ప్రశ్నించారు. ఇరాన్ తన అణు హక్కులను వినియోగించుకోకూడదని చెబుతున్న అమెరికా, దానికి కారణాలు చెప్పలేకపోతోందని అన్నారు. మా దేశ హక్కుల్ని లాక్కోవడానికి ట్రంప్ ఎవరంటూ అడిగారు.
Read Also: Rammohan Naidu : మహిళా బిల్లును అడ్డుకోవడం కాంగ్రెస్ చేసిన క్షమించరాని పాపం
Also Read
ఇరాన్ అణ్వాయుధ సామర్థ్యాన్ని అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా స్పష్టంగా చెబుతోంది. తమ వద్ద అణ్వాయుధాలు లేవని ఇరాన్ పదే పదే చెబుతోంది. తమ అణు కార్యక్రమాలు దేశ శాంతియుత ప్రయోజనాలకే అని పేర్కొంటోంది. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదని, అయితే ఒత్తిడి పెట్టినా తాము వెనక్కి తగ్గబోమని పెజెష్కియాన్ పేర్కొన్నారు. ఈ సంఘర్షణ గౌరవప్రదంగా ముగిసేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Kangana Ranaut: త్రిషపై ఉదయనిధి వ్యాఖ్యలపై కంగనా రనౌత్ ఏమన్నారంటే..!
-
Bihar Politics: బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ విజయం.. బీజేపీకి కాదు, అసలు తలనొప్పి ఆర్జేడీకే..
-
Pradeep Rawat : ఛత్రపతి, సై సినిమాల విలన్ మృతి?
-
Minister Narayana: సీఆర్డీఏ సమావేశంలో కీలక నిర్ణయాలు.. అమరావతికి కొత్త ఊపు
-
Udhayanidhi Stalin: ఉదయనిధి స్టాలిన్ విడుదల.. కార్యకర్తలు సంబరాలు
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!