అమెరికాల వెళ్ళాలని, అక్కడ ఉన్నతోద్యోగం చేయాలని భావించే యువత ఎక్కువయ్యారు. వివిధ కారణాల హెచ్ 1 బీ వీసాల జారీ ఆలస్యం అవుతోంది. తాజాగా బైడెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో ఉపాధి పొందాలంటే హెచ్1బీ వీసా తప్పనిసరి కావడంతో ఆ వీసాలు జారీచేయాలని అమెరికా భావిస్తోంది. ఏటా 65 వేల హెచ్1బీ వీసాలు జారీ చేస్తుంటుంది. తాజాగా 2023 ఆర్థిక సంవత్సరం కోసం హెచ్1బీ వీసాల జారీ ప్రక్రియ ప్రారంభిస్తున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. మార్చి…