Raja Saab Sneak Peek Tomorrow: రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “కల్కి 2898 ఏడి” సినిమా గత నెల 27వ తేదీన విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. దాదాపు 1200 కోట్ల కలెక్షన్స్ వసూళ్లు చేసింది. ఇప్పటికీ సరైన సినిమా ఏది పోటీ లేకపోవడంతో చాలాచోట్ల హౌస్ ఫుల్ షోస్ తో నడుస్తోంది. ఈ సినిమా సక్సెస్ ఫుల్ కావడంతో ప్రభాస్ తన తదుపరి సినిమాల మీద ఫోకస్ పెట్టాడు.…
Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.…
Amaran On Diwali: కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న నటుడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. వైవిధ్యమైన కథలను ఎంచుకొని మంచి విజయాలను అందుకుంటున్నాడు. ఈ ఏడాది రిలీజ్ అయిన అయలాన్ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం శివకార్తికేయన్ నటిస్తున్న చిత్రం “అమరన్”. విశ్వనటుడు కమల్ హాసన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, ఆర్ మహేంద్రన్ నిర్మిస్తుండగా, వకీల్ ఖాన్ గాడ్ బ్లెస్…
Couple Friendly: సంతోష్ శోభన్ ఈయన గురించి ప్రత్యేకంగ చెప్పాలిసిన పని లేదు. 2011లో గోల్కొండ హైస్కూల్ చిత్రం ద్వారా బాలనటుడిగా సినిమారంగంలోకి ఎంట్రీ ఇచ్చాడు. దాని తరువాత వరుస సినిమాలు తీస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం అతను హీరోగా ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన యూవీ క్రియేషన్స్ సమర్పణలో “కపుల్ ఫ్రెండ్లీ” అనే మూవీ చేస్తున్నారు. ఈ రోజు హీరో సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు బర్త్ డే విశెస్…