Balakrishna – Anil Ravipudi: మరోసారి బాలయ్యతో అనిల్ రావిపూడి.. ఫ్యాన్స్‌కు మాస్ ట్రీట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balakrishna – Anil Ravipudi: నటసింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భగవంత్ కేసరి’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలను కూడా దక్కించుకుంది. ఈ సినిమాలో డైరెక్టర్ అనిల్ రావిపూడి బాలకృష్ణను విభిన్న కోణంలో చూపించిన తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు మరోసారి ఇదే సక్సెస్ఫుల్ కాంబినేషన్ రిపీట్ అవుతుందనే వార్తలు బయటకు రావడంతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ఈసారి అనిల్ రావిపూడి బాలయ్యను ఎలాంటి పాత్రలో చూపించబోతున్నారనే ఆసక్తి సినీ ప్రేమికులతో పాటు బాలయ్య అభిమానుల్లో నెలకొంది. యాక్షన్, ఎమోషన్, కమర్షియల్ అంశాల మేళవింపుతో ఈ ప్రాజెక్ట్ ఉండే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా బయటికి రాలేదు. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై చిత్రబృందం అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని టాలీవుడ్లో గట్టిగా టాక్ వినిపిస్తోంది. ‘భగవంత్ కేసరి’ తర్వాత మరోసారి ఈ క్రేజీ కాంబినేషన్ తెరపైకి వస్తే బాక్సాఫీస్ వద్ద మరో భారీ సక్సెస్ అందుకోవడం ఖాయం అని నందమూరి అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
తాజావార్తలు
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!