Home
Upcoming Telugu Movies
Upcoming Telugu Movies News
-
Raja Kumari : మ్యూజిక్ డైరెక్టర్గా సింగర్ రాజకుమారి.. ‘ఇంప్యూర్’ తో సెన్సేషన్!
పవన్ కళ్యాణ్ ‘ఓజీ’లో ఫైర్ స్ట్రోమ్ సాంగ్ విన్నారా? షారుఖ్ ఖాన్ ‘జవాన్’ టైటిల్ ట్రాక్, రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లతో ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసిన ఇంటర్నేషనల్ పాప్ సెన్సేషన్, అమెరికన్ ర్యాపర్ రాజకుమారి అందరికీ సుపరిచితమే. తన గొంతుతో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించే ఈ గ్లోబల్ స్టార్.. ఇప్పుడు ఏకంగా ఓ కొత్త అవతారం ఎత్తారు. తెలుగు ఇండస్ట్రీలోకి ఆమె ఏకంగా ‘సంగీత దర్శకురాలిగా’ (మ్యూజిక్ డైరెక్టర్) అడుగుపెట్టడం ఇప్పుడు… -
Rich Movie : ఈ సినిమాతో మేమంతా నిజంగానే ‘రిచ్’ అయిపోతాం!
టాలీవుడ్లో ప్రతి వారం ఎన్నో సినిమాలు మొదలవుతుంటాయి. కానీ, కొన్ని సినిమాలు మాత్రమే ముహూర్తం రోజునే చిత్ర యూనిట్ చూపించే కాన్ఫిడెన్స్ తో ఇండస్ట్రీ దృష్టిని తమ వైపుకు తిప్పుకుంటాయి. తాజాగా ఇలాంటి భారీ అంచనాలతో, ఫుల్ కాన్ఫిడెన్స్ తో పట్టాలెక్కిన చిత్రమే ‘రిచ్’ (Rich). ‘ఏ బస్తీ బాయ్ లవ్ స్టోరీ’ అనేది ఈ సినిమా ఉపశీర్షిక (ట్యాగ్ లైన్). ఈ సినిమా పూజా కార్యక్రమాలు సోమవారం హైదరాబాద్లో సినీ ప్రముఖుల నడుమ వైభవంగా జరిగాయి.… -
EMI Movie: ఫోన్, బైక్ కొన్నారా? గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న ప్రతి నెలా ‘ఇ.ఎం.ఐ’ టెన్షన్
నేటి కాలంలో బైక్, కారు, ఖరీదైన స్మార్ట్ ఫోన్.. ఇలా ఏది కొన్నా ఈఎంఐ (EMI) కట్టాల్సిందే. మధ్యతరగతి యువత ఈ ఈఎంఐల ఊబిలో చిక్కుకుని ఎలాంటి అవస్థలు పడుతున్నారు? నెలవారీ వాయిదాలు చెల్లించేందుకు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏమిటి? అనే అత్యంత ఆసక్తికరమైన, వాస్తవిక అంశంతో టాలీవుడ్లో ఓ సంచలన చిత్రం తెరకెక్కబోతోంది. అదే “ఇ.ఎం.ఐ” (E.M.I). ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించిన 7 పి.ఎం. ప్రొడక్షన్స్… -
Veta: ‘పెదరాయుడు’ లాంటి పవర్ఫుల్ పాత్రలో కేఎస్ రవికుమార్.. సంచలన ప్రాజెక్ట్ షురూ!
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో సూపర్ హిట్ గా నిలిచిన ఐకానిక్ టైటిల్స్ కు టాలీవుడ్లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. తాజాగా చిరంజీవి నటించిన క్లాసిక్ టైటిల్ ‘వేట’ ను ఓ కుర్ర హీరో తన సినిమా కోసం ఫిక్స్ చేయడం ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది. ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటుడు సందీప్ సరోజ్ ఇప్పుడు ఈ ‘వేట’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పూజా కార్యక్రమాలకు మెగా బ్రదర్… -
Dharmasthala Niyojakavargam : డ్రగ్స్ మాఫియాపై టాలీవుడ్ గురి ?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా డ్రగ్స్ వ్యవహారం సంచలనంగా మారుతున్న తరుణంలో, ఇదే అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా చేసుకుని టాలీవుడ్లో ఓ పవర్ఫుల్ మూవీ రాబోతోంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, రాజీవ్ కనకాల ప్రధాన పాత్రల్లో జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కిన పొలిటికల్ ఎంటర్టైనర్ ‘ధర్మస్థల నియోజకవర్గం’. మేరుం భాస్కర్ నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల కానుంది. తాజాగా హైదరాబాద్లో జరిగిన ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్కు… -
Secret Soldier : సెన్సార్ బోర్డులో 8 నెలలు.. హోమ్ మినిస్ట్రీకి వెళ్లిన ‘సీక్రెట్ సోల్జర్’
చిన్న సినిమాగా మొదలై ‘సీక్రెట్ సోల్జర్’ ఏకంగా సెన్సార్ బోర్డు కారణంగా సెంట్రల్ హోం మినిస్ట్రీ దాకా వెళ్ళింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఏకంగా ఎనిమిది నెలల పాటు సెన్సార్ బోర్డు చుట్టూ తిరగడం, ఏకంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దాకా ఈ సినిమా ఫైల్ వెళ్లడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్. నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో అక్కి విశ్వనాథ్… -
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో… -
Z5: బాలయ్య, వెంకీ, అఖిల్, చైతూలతో ‘జీ5’ సంచలనం..కళ్లు చెదిరే బ్లాక్ బస్టర్ లైనప్ ఇదే!
తెలుగు ప్రేక్షకులకు అసలైన బ్లాక్బస్టర్ ట్రీట్ ఇచ్చేందుకు ప్రముఖ ఓటీటీ సంస్థ ‘జీ5’ (ZEE5) సిద్ధమైంది. స్టార్ హీరోల భారీ బడ్జెట్ సినిమాలు, ఎంగేజ్ చేసే వెబ్ సిరీస్లు, నెటివిటీతో కూడిన ఒరిజినల్ కంటెంట్తో మునుపెన్నడూ లేని స్థాయిలో అద్భుతమైన లైనప్ను అధికారికంగా ప్రకటించింది. టాలీవుడ్లోని అగ్ర నిర్మాణ సంస్థలైన వైజయంతీ మూవీస్, సుకుమార్ రైటింగ్స్, ఎస్వీసీసీ, ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్, షైన్ స్క్రీన్స్ వంటి బ్యానర్లతో జీ5 వ్యూహాత్మక ఒప్పందాలు కుదుర్చుకుంది. ఈ లైనప్లో ప్రేక్షకులను… -
Chandrabose: ‘రంగస్థలం’ తర్వాత ఆ కిక్ ఇచ్చింది ఈ సినిమానే
టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద మరో పొలిటికల్ ఎంటర్టైనర్ సెన్సేషన్ క్రియేట్ చేయడానికి సిద్ధమైంది. సాయికుమార్, సుమన్, వితికా షేరు, వరుణ్ సందేశ్, రాజీవ్ కనకాల లాంటి భారీ తారాగణంతో రూపొందిన యూనిక్ మూవీ ‘ధర్మస్థల నియోజకవర్గం’. జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో మేరుం భాస్కర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. తాజాగా హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ టాలీవుడ్… -
Mahendragiri Varahi : 150 ఏళ్ల మరణాల మిస్టరీతో సుమంత్ సినిమా ట్రైలర్..డీజే టిల్లు సర్ ప్రైజ్ !
సుమంత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ డివోషనల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్, బ్రిడ్జ్ ఫిలిమ్స్ బ్యానర్లపై లక్ష్మణ్, కలిపు మధు భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంతోష్ జగర్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది. సినిమాలోని ఆధ్యాత్మిక, సస్పెన్స్ ఎలిమెంట్స్ని రివీల్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో సంచలనంగా మారింది. పరమశివుడి ఆజ్ఞతో మహేంద్రగిరిలో కొలువుదీరిన వారణాసి…
తాజావార్తలు
-
Cricketer Nandini : వికారాబాద్లో విషాదం.. బీసీసీఐ అండర్-19 క్రికెటర్ నందిని ఆత్మహత్య
-
Aakasam Lo Oka Tara: దుల్కర్ కోసం వస్తున్న మల్లు అర్జున్.. ‘ఆకాశంలో ఒక తార’కు బన్నీ బూస్ట్!
-
Indian Sailors: కరాచీ పోర్టులో చిక్కుకున్న ఆరుగురు భారతీయులు.. పాక్తో భారత్ సంప్రదింపులు!
-
Dil Raju – Anil Ravipudi: ఇప్పుడే 2028 సంక్రాంతి కర్చీఫ్ వేసిన దిల్ రాజు.. ఆ డైరెక్టర్తోనే సినిమా!
-
New Scheme: ఆటో కార్మికులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ‘ఆటో నగర్ కాలనీ’ పేరుతో కొత్త స్కీమ్..
ట్రెండింగ్
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!
-
ICC కీలక నిర్ణయాలపై ఉత్కంఠ.. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో కీలక మార్పులు.. 12 జట్లతో ప్లాన్.?