మెగాపవర్ స్టార్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.. ఇక నేడు ఫాదర్స్ డే సందర్బంగా తన కూతురుతో దిగిన స్పెషల్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. క్లిన్ కారా ఫోటో కోసం మెగా అభిమానులు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు.…
నిన్నటితో (జూన్ 14) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, భార్య ఉపాసన తమ వైవాహిక బంధం లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఈరోజు ఉపాసన సోషల్ మీడియా వేదికగా “12 ఇయర్స్ ఆఫ్ టుగెదర్నెస్” అంటూ ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రామ్ చరణ్ తేజ్, ఉపాసన కలిసి తమ కూతురు క్లింకారా చేతులు పట్టుకున్నారు. ఈ ఫోటోలో కూడా క్లింకారా మొఖం కనపడకుండా వెనుక నుండి…
Kalki 2898 AD : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “కల్కి 2898 AD “..స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది.ఈ సినిమాను మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఈ నేపధ్యంలో మేకర్స్ వరుసగా ప్రమోషన్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ అయిన బుజ్జిని మేకర్స్ గ్రాండ్ గా పరిచయం చేసిన సంగతి తెలిసిందే.ప్రస్తుతం…
గ్లోబల్ స్టార్ హీరో రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు.. ఆ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తుంది.. ఇప్పుడు చివరి షెడ్యూల్ షూటింగ్ ను జరుపుకుంటుంది.. ఇటీవల వైజాగ్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.. ఇప్పుడు చెన్నైలో షూటింగ్ జరగనుంది.. ఈ మేరకు రామ్ చరణ్ చెన్నైకి బయలు దేరాడు.. అదిరిపోయే లుక్ లో ఉన్న ఎయిర్ పోర్ట్ లో కనిపించాడు.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. శంకర్…
రామ్ చరణ్, ఉపాసన ఇటీవల థాయ్లాండ్ వెకేషన్ కు వెళ్లారు. వారు తిరిగి వచ్చిన కొన్ని రోజుల తరువాత., రామ్ చరణ్ అతని భార్య ఉపాసన కొణిదెల, కుమార్తె క్లిన్ కారాతో కలిసి ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో, రామ్ చరణ్ కుటుంబం ఏనుగు పిల్లకు స్నానం చేపించడాన్ని చూడవచ్చు. నేడు.. ఉపాసన పెంపుడు కుక్క రైమ్ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా రెండు ఫోటోలను పంచుకుంది. ఒక ఫోటోలో రామ్ చరణ్…
Ram Charan and Upasana’s Daughter Klin Kaara Images: నేడు మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ పుట్టినరోజు. నేటితో చరణ్ 39వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు సందర్భంగా ఈరోజు తిరుమల శ్రీవారిని చరణ్ దంపతులు దర్శించుకున్నారు. బుధవారం ఉదయం సుప్రభాత సేవలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. చరణ్, ఉపాసన దంపతులు తమ కూతురు క్లింకార తలనీలాలు సమర్పించి శ్రీవారికి మొక్కులు తీర్చుకున్నారు. అయితే చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా అభిమానులుకు తెలుగు రాష్ట్రాల్లో నంబర్…
Ram Charan Visits Tirumala on His Birthday: నేడు ‘గ్లోబల్ స్టార్’ రామ్ చరణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన సతీమణి ఉపాసన, కూతురు క్లీంకారతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బుధవారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శనంలో రామ్ చరణ్ దంపతులు శ్రీవారిని దర్శించున్నారు. టీటీడీ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు అశీర్వచనం చేసి స్వామివారి తీర్ధప్రసాదాలను అందజేశారు. పుట్టిన రోజుని…
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నారు.. ఆ సినిమా చివరి షెడ్యూల్ షూటింగ్ వైజాగ్ లో జరుగుతుంది.. ప్రస్తుతం చరణ్ వైజాగ్ లోనే ఉన్నాడు.. వైజాగ్ వెళ్లిన చరణ్కు అక్కడి అభిమాలు ఘన స్వాగతం పలికారు. గజమాలతో చరణ్ కు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. అక్కడ వైజాగ్ బీచ్ సమీపంలో మూవీ షూటింగ్ జరుగుతుంది.. ఈ క్రమంలో షూటింగ్ సమయంలోని సీన్ ఫోటోలు, వీడియోలు నెట్టింట లీక్…
గ్లోబల్ స్టార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. వరల్డ్ స్టార్ గా అందరికి తెలుసు.. హీరోగా అవార్డులను అందుకున్న రామ్ చరణ్ గరిట పట్టుకొని వంట చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో చరణ్ చెఫ్ అవతారమెత్తారు. ఉమెన్స్ డే సందర్భంగా సరికొత్తగా వంటలు చేస్తూ కనిపించారు. ఉమెన్స్ డే సందర్భంగా అమ్మ సురేఖతో కలిసి ఇంట్లో వంటలు…
Ram Charan Heap Praise on Upasana: కేవలం తన భార్య కావడం వల్లే ఉపాసనకు గుర్తింపు రాలేదని, ఆమె చేసే ఎన్నో మంచి పనులే ఈ స్థాయిలో ఉంచాయని హీరో రామ్ చరణ్ అన్నారు. ఉపాసన పలు రంగాల్లో తనదైన ముద్ర వేశారని, కుటుంబ విలువలను గౌరవిస్తుందని మెగా పవర్ స్టార్ చెప్పారు. తనకు వివాహం కాగానే వేరే ప్రపంచానికి వచ్చినట్లు అనిపించిందని, కానీ ఇప్పుడు చరణ్కి నీడలా ఉంటుంన్నందుకు ఎంతో గర్వంగా ఉందని ఉపాసన…