Allu Arjun In Megastar Home: టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తన కుటుంబంతో కలిసి ఆదివారం మెగాస్టార్ చిరంజీవిని వారి నివాసంలో కలిశారు. ఇటీవల జరిగిన సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టైన బన్నీ శనివారం విడుదలైన తర్వాత మొదటగా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్బంగా అల్లు అర్జున్ చిరు నివాసంలో దాదాపు గంటసేపు గడిపి వివిధ అంశాలపై చర్చించినట్లు సమాచారం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. తరచూ సోషల్ మీడియా వేదికగా తమ జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకుంటుంది. తన తాతయ్య తనకు బోధించిన సనాతన ధర్మం యొక్క నిర్వచనాన్ని ప్రస్తావిస్తూ... ఎక్స్ లో ఓ పోస్ట్ పంచుకుంది. గౌరవ, మర్యాదలతో ఇతరులకు వైద్యం అందించడమే నిజమైన సనాతన ధర్మమని తన తాత ఆమెకు చెప్పినట్లు తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Ram Charan : టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, ఉపాసన పెళ్లి అయిన పదేళ్ల తర్వాత గతేడాది తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
రామ్ చరణ్ తేజ ఇటీవల కడప దర్గాను సందర్శించిన సంగతి తెలిసిందే. తాను ఏఆర్ రెహమాన్ కి ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు అయ్యప్ప మాలలో ఉన్నా సరే ఇక్కడికి వచ్చానని ఆయన ప్రకటించారు. కడప దర్గా సందర్శించిన ఆయన అక్కడ దర్గా నియమాల ప్రకారం పూజలు నిర్వహించారు. ఇక ఆయన అయ్యప్ప మాలలో ఉండడంతో అసలు అయ్యప్ప దీక్షధారులు శవం ఎదురొస్తేనే పక్కకి తప్పుకోవాలి, అలాంటిది ఆయన ఏకంగా ఇలా దర్గాకి వెళ్లడం ఏమిటి అనే విషయం…
Klin Kaara : నేడు రాంచరణ్ ,ఉపాసన కూతురు క్లింకారా మొదటి పుట్టిన రోజు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది గడిచిపోయింది.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది.తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ ఎంతో మురిసిపోతున్నారు.రాంచరణ్ కు కూతురు పుట్టడంతో మెగా ఫ్యాన్స్ అంతా కూడా పండగ చేసుకున్నారు.క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీకి ఎంతగానో కలిసి వచ్చింది రాంచరణ్ గ్లోబల్ పాపులారిటీ రావడం అలాగే మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రావడం వంటివి జరిగాయి.క్లింకారా మెగా ఫ్యామిలీలోకి…
Ramcharan : మెగా మనవరాలు క్లింకారా రాకతో మెగా ఫ్యామిలీ ఎంతో సంతోషంగా వుంది .తన ముద్దుల కూతురుని చూసుకుంటూ రాంచరణ్ తెగ ముసిరిసిపోతున్నాడు.ఫాథర్స్ డే సందర్భంగా రాంచరణ్ నేషనల్ మీడియాకు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. క్లింకారా వచ్చాక తన జీవితం ఎంత సంతోషంగా మారిందో రాంచరణ్ చెప్పుకొచ్చాడు.క్లింకారా రాకతో మా ఇల్లు ఆనందాల హరివిల్లుగా మారిందని రాంచరణ్ తెలిపారు.క్లింకారా పుట్టి అప్పుడే ఏడాది కావొస్తుంది.తనతో ఉంటే సమయం అసలు గుర్తుకు రాదు.రోజులన్నీ క్షణాల్లా గడిచిపోతున్నాయి.నా భార్య…
Ramcharan : మెగా కుటుంబంలోకి రాంచరణ్ కూతురు క్లింకారా ఓ అదృష్టంలా కలిసి వచ్చింది. క్లింకారా రాకతో మెగా కుటుంబం మరింత సంతోషంగా వుంది.. తన గారాల పట్టీని చూసుకుంటూ రాంచరణ్ మురిసిపోతున్నాడు. అయితే రాంచరణ్,ఉపాసన ఇప్పటికే పలుమార్లు క్లింకారా ఫోటోలు బయట పెట్టినా కూడా ఎక్కడా తన ఫేస్ చూపించలేదు తాజాగా నేడు ఫాదర్స్ డే సందర్భంగా రామ్ చరణ్ నేషనల్ మీడియాకు ఓ స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చాడు.ఈ ఇంటర్వ్యూలో క్లింకారా రాకతో తన జీవితంలో…