Upasana : ఉపాసన పేరు ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోనే ఉంటుంది. హెల్త్ గురించి ఆమె ఎప్పటికప్పుడు చేసే సూచనలు సోషల్ మీడియాలో చర్చలకు దారి తీస్తాయి. రీసెంట్ గా ఆమె ఐఐటి హైదరాబాద్ స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ సందర్భంగా యువతకు కెరీర్ మీద కొన్ని సలహాలు ఇచ్చింది. అమ్మాయిలు కెరీర్ లో సక్సెస్ అయ్యాకే పెళ్లి చేసుకోవాలని తెలిపింది. 30 ఇయర్స్ దాటిన అమ్మాయిలు తమ ఎగ్స్ ను ఫ్రీజ్ చేసుకోవాలని సూచించింది. అయితే…
Chiranjeevi : మెగా కోడలు ఉపాసనకు తెలంగాణ ప్రభుత్వం కీలక బాధ్యతలు ఇచ్చింది. స్పోర్ట్స్ హబ్ వైస్ చైర్మన్ గా ఉపాసనను నియమించారు సీఎం రేవంత్. దీంతో ఉపాసనకు చాలా మంది విషెస్ చెబుతున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి స్పెషల్ ట్వీట్ చేశారు. నా కోడలు ఉపాసన ఇప్పుడు స్పోర్ట్స్ హబ్ కో-చైర్మన్ అయ్యింది. చాలా సంతోషంగా ఉంది. ఇది మాకు గర్వకారణమే కాదు.. ఎంతో ఆనందం కూడా. ఉపాసనకు నీకున్న కమిట్ మెంట్, పాషన్ తో…