Upasana Throwing Party to Tollywood Biggies: టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం కంటే ఒకరోజు ముందుగా ఈ మేరకు ప్రకటన చేశారు. ఇక మెగాస్టార్ చిరంజీవికి ఈ పురస్కారం ప్రకటించడంతో ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు రాజకీయ ప్రముఖులతో పాటు అనేక రంగాలకు చెందిన ప్రముఖులు ఆయన నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రేపు అంటే ఫిబ్రవరి 4వ…