Bumper Offer: పండుగల సీజన్ వస్తుందంటే చాలు కంపెనీలు, షాపులు ఆపర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ లాంటి ఈ కామర్స్ సైట్లు బిగ్ బిలయన్ సేల్, ఫ్లాష్ సేల్ అని ప్రచారాలు ఊదరగొడతాయి.
UP Assembly turns into courtroom: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ చరిత్రలోనే కీలక పరిణామం చోటు చేసుకుంది. 58 ఏళ్ల తర్వాత యూపీ అసెంబ్లీ కోర్టుగా మారింది. కోర్టుగా మారడమే కాదు ఏకంగా ఆరుగురు పోలీసులకు జైలు శిక్ష విధించింది. దాదాపుగా రెండు దశాబ్ధాల కాలం ముందు బీజేపీ ఎమ్మెల్యే సలీల్ విష్ణోయ్ ఇచ్చిన ప్రివిలేజ్ నోటీసు
Neha Singh Rathore: ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లో ఓ పాట తెగ వైరల్ అవుతోంది. ప్రముఖ భోజ్ పురి సింగర్ నేహా సింగ్ రాథోడ్ పాడిన పాటపై యూపీ సర్కార్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగింపు తల్లీకూతుళ్లు మరణానికి కారణం అయింది. అయితే ఈ ఘటనపై ప్రభుత్వాన్ని హేళన చేస్తూ నేహా సింగ్ ‘‘ యూపీ మే కా బా’’ అంటూ ఓ సాంగ్ వీడియోను యూట్యూబ్, ఫేస్…
Violent Clashes For Paneer Curry: పెళ్లి చేసినా, ఇతర ఫంక్షన్లు నిర్వహించినా.. ఖర్చు చేయడమే కాదు.. అది విజయవంతం నిర్వహించడం కూడా కష్టమే.. ఎందుకంటే.. ఎవరు ఏ విషయంలో గొడవ తీస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి.. ముఖ్యంగా పెళ్లి వేడుకల్లో కట్నం ఇవ్వలేదనో, వంటలు బాగోలేవనో, మర్యాదలు చేయలేదనే విషయాల్లో తరచూ గొడవలు జరుగుతుంటాయి.. ఇక, ఇప్పటి వరకు పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లలో నాన్వెజ్ కోసమో.. మందు కోసమో కొట్టుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి..…
Stone Pelting: చికెన్ రెండు వర్గాల మధ్య చిచ్చు పెట్టింది.. పరస్పరం దాడులకు వరకు వెళ్లింది వ్యవహారం.. ఇంతకీ చికెన్ ఏంటి? రెండు వర్గాల మధ్య దాడులకు ఎందుకు దారితీసింది? అనే వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్లో ఈ ఘటన చోటు చేసుకుంది… సోమవారం రాత్రి అలీగఢ్లోని సరాయ్ సుల్తానీలో ఉన్న ఓ మాంసం దుకాణానికి కొందరు యువకులు చికెన్ కొనుగోలు చేసేందుకు వెళ్లారు.. అయితే, ఆ సమయంలో చికెన్ విక్రయించే వ్యక్తి, ఆ యువకులకు మధ్య చిన్నపాటి…
Schoolboy Hit By Car, Dragged For 1 km In UP: ఢిల్లీ రోడ్ టెర్రర్ ఘటన మరవక ముందే ఉత్తర్ ప్రదేశ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. స్కూల్ పిల్లాడిని ఢీకొట్టిన కారు, ఒక కిలోమీటర్ వరకు ఈడ్చుకెళ్లింది. ఉత్తర్ ప్రదేశ్ హర్డోయ్ లో 15 ఏళ్ల స్కూల్ విద్యార్షిని కారుతో ఈడ్చుకెళ్లిన ఘటన ఢిల్లీ తరహా ఘటనను పోలిఉంది. శుక్రవారం సాయంత్రం 9వ తరగతి విద్యార్థి కోచింగ్ క్లాసుకు వెళ్తుండగా వ్యాగన్…
Woman In UP Allegedly Raped By Husband, Brother-In-Law After 'Triple Talaq': ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు అత్యాచారానికి పాల్పడ్డారు. ట్రిపుల్ తలాక్ పేరుతో మహిళను మోసం చేశారు. సదరు మహిళపై భర్తతో పాటు అతని తమ్ముడు పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారని మహిళ ఆరోపించింది. ఈ ఘటనలో మతగురువుతో పాటు పలువురి ప్రమేయం ఉన్నట్లు పోలీసులు శుక్రవారం వెల్లడించారు. ఆరుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహిళ ఇచ్చిన…
భార్య ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంటుంటే ఆపాల్సింది పోయి దానిని వీడియో తీశాడు ఓ భర్త. యూపీలోని కాన్పూర్లో సోమవారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. భర్త సంజయ్ వీడియో తీయడం గమనించి తన ప్రయత్నం విరమించి. బయటకొచ్చిన శోభితా గుప్తా.. మళ్లీ భర్తతో గొడవ జరగడంతో ఉరి వేసుకుని చనిపోయింది.