Home
Up Election 2027
Up Election 2027 News
-
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. శనివారం అఖిలేష్‌తో పాటు పార్టీ జాతీయ ప్రతినిధులు రాజీవ్ రాయ్, రాజ్ కుమార్ భాటీ పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యారు. ముందస్తు సన్నాహాలు లేకుండా ఎలాంటి చర్చల్లోకి వెళ్లొద్దని పార్టీ నేతలకు అఖిలేష్ సూచించారు. అవగాహాన లేకుండా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.అన్ని విషయాల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే ముఖ్యమని,… -
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
UP Elections: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీనే దేశంలో అధికారం చేపడుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వేలో యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే… -
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
Yogi-Modi Meeting: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. రాబోయే యూపీ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు, పార్టీ ఎన్నికల సన్నాహాలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ భేటీకి సంబంధించిన అధికారిక ఎజెండాను కేంద్ర ప్రభుత్వం కానీ, పీఎంఓ కానీ వెల్లడించలేదు. ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో… -
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
Asaduddin Owaisi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత కేంద్రమంత్రి జయంత్ చౌదరిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘‘మేము పావు రూపాయిన ఒక రూపాయిగా మార్చాము, అయినా మీరు మమ్మల్ని వదిలేశారు’’ అని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ జయంత్ చౌదరికి మద్దతుగా నిలిచారు. ‘‘నాకు జయంత్ చౌదరి, ఆయన భార్య గురించి బాగా తెలుసు. అలాంటి ప్రకటన పూర్తిగా అబద్ధం. అలాంటి… -
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
Imran Masood: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తన కుటుంబంలో రాజకీయాలు పెట్టిన చిచ్చు గురించి మాట్లాడారు. జాతీయ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన అల్లుడు షయాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కుటుంబం విచ్ఛిన్నమవ్వడం బాధాకరంగా ఉందని అన్నారు. తన కూతురు గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉందని ఇమ్రాన్ అన్నారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు వేర్వేరు అంశాలని, రాజకీయాల వల్ల కుటుంబాలు…
తాజావార్తలు
-
Pakistan: పాక్‌లో భారీ పేలుడు.. 11 మంది మృతి.. 30 మందికి గాయాలు
-
Srikanth Odela: “అవును.. నాని అన్నకు నాకు గొడవలు అయ్యాయి!”
-
Ethanol Car: పెట్రోల్‌తో పని లేదు.. 100 శాతం ఇథనాల్‌తో నడిచే కారు.. అక్టోబర్‌లోనే లాంచ్..
-
Indian Railways Special Trains: దసరా, దీపావళికి ఊరెళ్లే వారికి గుడ్‌న్యూస్.. రైల్వే కీలక ప్రకటన.. రేపటి నుంచే స్టార్ట్..!
-
ECI SIR Meeting: ఎన్నికల సంఘం కీలక భేటీ.. SIR గడువులపై కీలక నిర్ణయాలు
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?