Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- మాజీ IAS అధికారి దివ్య మిట్టల్ రాజకీయాల్లోకి ఎంట్రీ..
- 2027 యూపీ ఎన్నికల ముందు రాజకీయ వర్గాల్లో ఆసక్తి..
- కాంగ్రెస్, ఎస్పీలు ఆమెపై ఆసక్తి చూపుతున్నాయన్న వర్గాల సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Divya Mittal: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ సంచలనంగా మారారు. ఆమె రాజకీయాల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యా మిట్టల్ తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు, ప్రజలతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు.
2013 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్, 13 ఏళ్ల సివిల్ సర్వీస్‌కు ఆగస్టు 30న రాజీనామా చేశారు. ఆ తర్వాత నుంచి ఆమె రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారం జరుగుతోంది. సెప్టెంబర్ 29న ఆమె ఓ వీడియోలో తర్వాతేంటి అనే ప్రశ్నకు తన సమాధానం ‘‘రాజకీయాలు’’ అని ప్రకటించారు. పార్టీతో కాదు ప్రజలతో కలిసి రాజకీయాలు చేస్తాను అని ఆమె వ్యాఖ్యానించడం రాజకీయంగా సంచలనంగా మారాయి.
Also Read
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
- Flydubai Heroes: పైలట్, ప్లంబర్, డెంటిస్ట్, బిజినెస్ మ్యాన్, బ్యాంకర్.. ఫ్లైదుబాయ్ ఘటనలో హీరోలు వీరే..
- PM Modi: ‘ప్రభుత్వమే మై-బాప్’ నుంచి ‘పౌరుడి సేవకు ప్రాధాన్యత’ వైపు.. UPSC శతాబ్ది వేడుకల్లో ప్రధాని మోడీ కీలక సందేశం
ఇదిలా ఉంటే, ఆమె కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల రాహుల్ గాంధీతో రహస్యంగా భేటీ అయ్యారనే వార్తలు కూడా వినిపించాయి. ఇదే కాకుండా రాజా భయ్యాకు చెందిన జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ పార్టీ పోస్టర్లో ఏకంగా దివ్యా మిట్టల్ ఫోటో కనిపించడం సంచలనంగా మారింది. యూపీలో దివ్యా మిట్టల్‌కు పాజిటివ్ ఇమేజ్ ఉండటంతో తమ పార్టీలో చేర్చుకుని పోటీలో నిలబెట్టాలని ఎస్పీ, కాంగ్రెస్ భావిస్తున్నాయి.
తాజావార్తలు
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
-
Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?