Home
Up Election 2027
Up Election 2027 News
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
UP Election: 2027 ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల వేళ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)-కాంగ్రెస్ మధ్య సీట్ల లెక్కల్లో విభేదాలు తలెత్తుతున్నాయి. రెండు పార్టీల మధ్య సీట్ల బేరాలు కుదరడం లేదు. కాంగ్రెస్ ఎక్కువ సీట్లను డిమాండ్ చేయడంపై ఎస్పీ నేతలు ఫైర్ అవుతున్నారు. రాష్ట్రంలోని 403 స్థానాల్లో కనీసం 150 సీట్లలో పోటీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే, ఈ ప్రతిపాదనను ఎస్పీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాజాగా కాంగ్రెస్ తీరుపై ఎస్పీ ఎంపీ ఎస్పీ సింగ్ పటేల్ తీవ్రంగా… -
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
Divya Mittal: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు మాజీ ఐఏఎస్ అధికారిణి దివ్యా మిట్టల్ సంచలనంగా మారారు. ఆమె రాజకీయాల్లో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమెను తమ పార్టీలో చేర్చుకోవాలని కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లు పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. దివ్యా మిట్టల్ తాను ఏ రాజకీయ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు, ప్రజలతో కలిసి తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తానని ప్రకటించారు. 2013 బ్యాచ్‌కు చెందిన యూపీ కేడర్ ఐఏఎస్ అధికారి దివ్య మిట్టల్,… -
UP Elections: ‘‘అభ్యర్థి పేరు చెప్పండి.. సీటు తీసుకోండి’’.. కాంగ్రెస్‌కు ఎస్పీ కొత్త కండిషన్
UP Elections: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు మిత్రపక్షాలైన సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ, కాంగ్రెస్ మధ్య తీవ్ర విభేదాలకు కారణమవుతున్నాయి. సీట్ల పంపకంపై ఇరు పార్టీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. యూపీలో మొత్తం 403 స్థానాలు ఉంటే 150 స్థానాలు కావాలని కాంగ్రెస్ కోరుతోంది. ఈ నేపథ్యంలో ఎస్పీ నేతలు కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తు్న్నారు. కాంగ్రెస్-ఎస్పీ మధ్య 150-80 పంచాయతీ.. అయితే, ఎస్పీ చీఫ్ అఖిలేష్ మాత్రం ‘‘అభ్యర్థిని ప్రకటించండి, సీటు తీసుకోండి’’… -
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
UP Election 2027: వచ్చే ఏడాది మొదల్లో ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతునున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీలు ప్రచార పర్వాన్ని ఇప్పుడే ప్రారంభించాయి. ఇదిలా ఉంటే, సీట్ల పంపకాల్లో మాత్రం సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ పార్టీ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడింది. 150 పైగా సీట్లు కావాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఎస్పీ నేత ఐపీ సింగ్ తీవ్రంగా విమర్శించారు. ‘‘లూటియన్స్ కాంగ్రెస్ వాళ్లు యూపీలో మొత్తం 403 స్థానాల్లో పోటీ చేస్తారు. రాబోయే… -
Akhilesh Yadav: ‘‘10 సెకన్ల రీల్ చాలు.. మీ ఇమేజ్ మారిపోతుంది’’.. పార్టీ నేతలకు అఖిలేష్ వార్నింగ్
Akhilesh Yadav: ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) చీఫ్ అఖిలేష్ యాదవ్ తన పార్టీ నేతలకు కీలక సూచన చేశారు. శనివారం అఖిలేష్‌తో పాటు పార్టీ జాతీయ ప్రతినిధులు రాజీవ్ రాయ్, రాజ్ కుమార్ భాటీ పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యారు. ముందస్తు సన్నాహాలు లేకుండా ఎలాంటి చర్చల్లోకి వెళ్లొద్దని పార్టీ నేతలకు అఖిలేష్ సూచించారు. అవగాహాన లేకుండా మాట్లాడటం మంచిది కాదని అన్నారు.అన్ని విషయాల్లో మాట్లాడటం కన్నా మౌనంగా ఉండటమే ముఖ్యమని,… -
UP Elections: యూపీలో మళ్లీ బీజేపీదే అధికారం.. లేటెస్ట్ సర్వేలో వెల్లడి..
UP Elections: 2027 ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే పొలిటికల్ హీట్ మొదలైంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష సమాజ్‌వాదీ(ఎస్పీ)లు తమ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఉత్తర్ ప్రదేశ్‌లో అధికారంలో ఉన్న పార్టీనే దేశంలో అధికారం చేపడుతుందనే అభిప్రాయం ఉంది. దీంతో దేశవ్యాప్తంగా యూపీ ఎన్నికలపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే, తాజాగా న్యూస్ లీడర్ లైవ్- మాట్రిజ్ న్యూస్ కమ్యూనికేషన్ నిర్వహించిన సర్వేలో యూపీలో మళ్లీ అధికారంలోకి వచ్చేది బీజేపీనే… -
Yogi-Modi Meeting: మోడీ-యోగి భేటీ.. యూపీ ఎన్నికల వేళ కీలక పరిణామం..
Yogi-Modi Meeting: ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలలే సమయం ఉన్న నేపథ్యంలో ఢిల్లీలో ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటల పాటు ఇద్దరు చర్చించుకున్నారు. రాబోయే యూపీ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలు, పార్టీ ఎన్నికల సన్నాహాలపై చర్చించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే, ఈ భేటీకి సంబంధించిన అధికారిక ఎజెండాను కేంద్ర ప్రభుత్వం కానీ, పీఎంఓ కానీ వెల్లడించలేదు. ఇద్దరి భేటీపై రాజకీయ వర్గాల్లో… -
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
Asaduddin Owaisi: సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ) నేత కేంద్రమంత్రి జయంత్ చౌదరిని ప్రస్తావిస్తూ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ‘‘మేము పావు రూపాయిన ఒక రూపాయిగా మార్చాము, అయినా మీరు మమ్మల్ని వదిలేశారు’’ అని అఖిలేష్ చేసిన వ్యాఖ్యలపై ఓవైసీ జయంత్ చౌదరికి మద్దతుగా నిలిచారు. ‘‘నాకు జయంత్ చౌదరి, ఆయన భార్య గురించి బాగా తెలుసు. అలాంటి ప్రకటన పూర్తిగా అబద్ధం. అలాంటి… -
Imran Masood: ‘నా కూతురు 6 నెలలుగా ఇంట్లోనే ఉంది’.. అల్లుడు ఎస్పీలో చేరడంపై కాంగ్రెస్ ఎంపీ ఆవేదన
Imran Masood: ఉత్తర్ ప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ తన కుటుంబంలో రాజకీయాలు పెట్టిన చిచ్చు గురించి మాట్లాడారు. జాతీయ ఛానెల్ నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన భావోద్వేగానికి లోనయ్యారు. తన అల్లుడు షయాన్ మసూద్ సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ)లో చేరడాన్ని ప్రస్తావిస్తూ.. రాజకీయాల కోసం కుటుంబం విచ్ఛిన్నమవ్వడం బాధాకరంగా ఉందని అన్నారు. తన కూతురు గత ఆరు నెలలుగా పుట్టింట్లోనే ఉందని ఇమ్రాన్ అన్నారు. రాజకీయాలు, కుటుంబ సంబంధాలు వేర్వేరు అంశాలని, రాజకీయాల వల్ల కుటుంబాలు…
తాజావార్తలు
-
Milk Adulteration: హైదరాబాద్‌లో కల్తీ పాల కలకలం.. పోచారంలో తయారీ కేంద్రం గుర్తింపు!
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
Doping Test: డోపింగ్ పరీక్షలో దొరికిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్.. కానీ ఓ ట్విస్ట్!
-
Dhanteras 2026: బంగారం, వెండి కొనలేకపోతున్నారా? ధంతేరస్ రోజు బడ్జెట్లో ఈ 8 వస్తువులు శుభప్రదం
-
AP MPTC and ZPTC Elections: ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సహా పలువురిపై కేసులు.. మరికొందరు అరెస్ట్..!
ట్రెండింగ్
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!
-
IND vs SL 1st ODI: బీసీసీఐ కీలక నిర్ణయం.. విశాఖలో తొలి వన్డే.. వేదిక మార్పుకు కారణం ఇదే!