అన్ స్టాపబుల్ షో లో నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ పేరు ప్రస్తావించలేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ డాకు మహారాజ్ సినిమాని చూడమంటూ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఒకరకంగా బాబీ డైరెక్ట్ చేసిన సినిమాలన్ని ప్రస్తావించి, జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ ప్రస్తావించకపోవడంతో కావాలని ప్రస్తావించలేదంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరిగింది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా గురించి ప్రస్తావించారు కానీ ఎడిటింగ్ లో…
Suresh Babu : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో “అన్‌స్టాపబుల్” 4వ సీజన్ తాజా ఎపిసోడ్‌లో ప్రముఖ నిర్మాత సురేశ్ బాబు, హీరో విక్టరీ వెంకటేష్ గెస్టులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సురేష్ బాబు తన జీవితంలోని విశేషాలను పంచుకుంటూ, ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. బాలకృష్ణ అడిగిన “అందంగా ఉండి కూడా హీరో కాకుండా నిర్మాతగా ఎందుకు మారారు?” అనే ప్రశ్నకు సురేష్ బాబు స్పందిస్తూ, తనకు సినిమారంగం పట్ల మొదట ఆసక్తే లేదని…
Unstoppable S4: ఆహా వేదికగా నందమూరి నటసింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న “అన్‌స్టాపబుల్ షో” విజయవంతంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో ఆరు ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇక ఏడో ఎపిసోడ్‌లో ఏముంటుంది, ఎవరు రానున్నారు అన్న ఆసక్తి ఎక్కువగా నెలకొంది. అయితే, ఈసారి హీరో “విక్టరీ వెంకటేశ్”…
Minister Roja: బాలయ్య అన్‌స్టాపబుల్ షో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ షోకు సినిమా సెలబ్రిటీలు, రాజకీయ నేతలు కూడా వెళ్లాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తాజాగా మంత్రి రోజా కూడా అన్‌స్టాపబుల్ షో గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు కూడా అన్‌స్టాపబుల్ షోకు వెళ్లాలని ఉందని.. ఎందుకంటే బాలయ్యతో తాను ఏడు సినిమాలు చేశానని.. తమ జోడీది హిట్ కాంబినేషన్ అని రోజా చెప్పారు. అయితే ఎప్పుడైతే చంద్రబాబుతో బాలయ్య…
అన్‌స్టాపబుల్ 2 షో ఇప్పుడు రాజకీయాలకు వేదికగా మారింది.. తొలి సీజన్ విజయవంతంగా పూర్తి చేసిన బాలయ్య.. రెండో సీజన్‌లో ఫస్ట్ ఎపిసోడ్‌కు.. టీడీపీ అధినేత, తన బావ నారా చంద్రబాబు, ఆయన కుమారుడు నారా లోకేష్‌ను ఆహ్వానించారు.. అయితే, ఆ షోకు సంబంధించిన ప్రోమో ఇప్పటికే రచ్చ చేస్తుండగా.. దానిపై రాజకీయ విమర్శలు కూడా ప్రారంభం అయ్యాయి.. దీనిపై స్పందించిన మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని.. తండ్రిని చంపిన చంద్రబాబుతో , షోలు…