Home
Unstoppable On Aha
Unstoppable On Aha News
-
Unstoppable 2: ఒకే ఫ్రేమ్ లో అయిదు మంది లెజెండ్స్
‘అన్ స్టాపపబుల్ టాక్ షో’తో నందమూరి బాలకృష్ణ పైన ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు బాలయ్య అంటే కోపం ఎక్కువ, ఫాన్స్ ని కొడతాడు అనే మాటలు వినిపించేవి. ఇప్పుడు బాలయ్య అంటే ఫన్, ఎనర్జీ, జోష్ అనే మాటలు వినిపిస్తున్నాయి. బాలయ్య ఇమేజ్ ని పూర్తిగా మార్చేసిన ‘అన్ స్టాపపబుల్ షో’లో బాలయ్యని చూసిన వాళ్లు హోస్ట్ గా దుమ్ము లేపుతున్నాడు అనకుండా ఉండలేరు. ఇండియాలోనే బెస్ట్ టాక్ షోగా పేరు తెచ్చుకున్న ‘అన్ స్టాపపబుల్’… -
Unstoppable: చిరంజీవి ‘అన్ స్టాపబుల్’ షో కు రాకపోడానికి కారణం అదే!
‘ఆహా’లో మొన్నటి వరకూ ప్రసారమైన బాలకృష్ణ టాక్ షో ‘అన్ స్టాపబుల్’ సూపర్ డూపర్ హిట్ అయ్యింది. ఆ టాక్ షో కు చిరంజీవి కూడా హాజరవుతారని, న్యూ ఇయర్ సందర్భంగా లేదా సంక్రాంతి పర్వదినాల్లో ఆ స్పెషల్ ఎపిసోడ్ ప్రసారం అవుతుందని బయట బోలెడు చర్చ జరిగింది. కొందరైతే బాలకృష్ణ షో తొలి ఎసిపోడ్ గెస్ట్ అసలు చిరంజీవే అంటూ కూడా ప్రచారం చేశారు. కానీ ‘అన్ స్టాపబుల్’ తొలి సీజన్ లో ప్రసారమైన పదకొండు… -
బాలయ్య షో రికార్డ్స్ ‘అన్‌స్టాపబుల్’
నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన ‘అన్‌స్టాపబుల్’ రికార్డులన్నీ బద్దలు కొడుతూ ‘అన్‌స్టాపబుల్’గా దూసుకెళ్తోంది. పలువురు సెలెబ్రిటీలు పాల్గొన్న పాపులర్ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే’ ఇప్పటికే ఐఎండీబీలో మంచి రేటింగ్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటిటి ప్లాట్ఫామ్లో అత్యధికంగా వీక్షించిన షోగా నిలిచి ఆహా అన్పిస్తోంది. ఎంతో మంది టాలీవుడ్ సెలబ్రిటీలకు రెడ్ కార్పెట్ పరిచిన ఈ యూనిక్ టాక్ షో 40 కోట్ల నిమిషాలకు పైగా ప్రసారమై రికార్డు సృష్టించిందని అధికారికంగా ప్రకటించారు… -
ఆహా… పేరుకు తగ్గట్టుగానే అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలే!
ఇప్పటికి అన్ స్టాపబుల్ విత్ యన్బీకే అంటూ ఆహా ప్లాట్ ఫామ్ లో నటసింహ నందమూరి బాలకృష్ణ టాక్ షో పదిసార్లు అలరించింది. వాటిలో తొమ్మిది ఎపిసోడ్స్ భలేగా సాగాయి. వాటిలోని బెస్ట్ ను తీసుకొని పదో ఎపిసోడ్ గా రూపొందించి అలరించారు. ఇక పదకొండో ఎపిసోడ్ గా జనం ముందు నిలచిన అన్ స్టాపబుల్ ఫస్ట్ సీజన్ కు గ్రాండ్ ఫినాలే కావడం విశేషం!ఈ ఎపిసోడ్ ఇప్పటిదాకా వచ్చిన ఎపిసోడ్స్ అన్నిటికంటే మరింత విశేషమైనది. ఎందుకంటే… -
మహేష్ బాబు పెళ్లి సీక్రెట్ బయటపెట్టిన బాలయ్య
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ ముగింపు దశకు చేరుకొంది. గత కొన్ని వారాలుగా విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతున్న అన్ స్టాపబుల్ తాజా సీజన్ త్వరలో ఎండ్ కాబోతోంది. ఇక ఈ చివరి ఎపిసోడ్ ని సూపర్ స్టార్ మహేష్ తో ప్లాన్ చేసిన సంగతి తెల్సిందే. ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవుతుందా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల ఎదురుచూపులు ఫలించాయి. ఫిబ్రవరి 4 న ఈ ఎపిసోడ్ ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ… -
‘అన్ స్టాపబుల్’ లో బాలయ్య లుక్.. క్రెడిట్ అంతా ఆమెదేనట
నందమూరి బాలకృష్ణ గతేడాది ‘అఖండ’ తో ముందుకొచ్చి సినీ ప్రేక్షకుల దాహాన్ని తీర్చేశారు. ఇక అన్ స్టాపబుల్ షో తో బుల్లితెర ప్రేక్షకులతో పాటు అభిమానులందరికి చేరువయ్యాడు. ఈ షో మొదటి ఎపిసోడ్ నుంచి చివరి ఎపిసోడ్ వరకు బాలయ్య లుక్ అదిరిపోయింది. హెయిర్, డ్రెస్సింగ్ అంతా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి. అయితే ఈ కష్టం వెనుక ఉన్నది ఎవరో ప్రముఖ రైటర్, దర్శకుడు బీవీఎస్ రవి చెప్పేశారు. అన్ స్టాపబుల్ షో కి ఆయన… -
ఆహా.. అన్ స్టాపబుల్ నటసింహ వినోదాల గర్జన!
నటసింహ నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ పై నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ యన్బీకే టాక్ షో వినోదాల విందుగా మారింది. ఇప్పటి దాకా తొమ్మిది ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది అన్ స్టాపబుల్. త్వరలోనే మహేశ్ బాబు అతిథిగా పదవ ఎపిసోడ్ ప్రసారంతో ఫస్ట్ సీజన్ ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ వినోదాల విందులోని కొన్ని ముఖ్యఘట్టాలను ఏర్చి కూర్చి ప్రేక్షకులను ఆనందసాగరంలో ముంచెత్తడానికి ఆహా బృందం ఓ పథకం వేసింది. అందులో భాగంగా ఇప్పటి… -
మహేష్ ఎమోషనల్… గౌతమ్ కారణంగానే చిన్నారులకు సహాయం
సూపర్ స్టార్ మహేష్ బాబు తన పిల్లలను, వ్యక్తిగత జీవితాన్ని మీడియా దృష్టికి దూరంగా ఉంచాలనుకుంటారు. అయితే తాజాగా మహేష్ పిల్లల విషయంలో ఓపెన్ అయ్యారు. అంతేకాదు నెలలు నిండకుండానే గౌతమ్ పుట్టడం గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. “అన్‌స్టాపబుల్ విత్ ఎన్బికె” చివరి ఎపిసోడ్లో మహేష్ తన కొడుకు గౌతమ్ పుట్టుకను గుర్తు చేసుకున్నాడు. Read Also : విడిపోయినా ఒకే హోటల్ లో ధనుష్ జంట… ఇంటిపేరులోనూ నో చేంజ్ ! మహేష్ బాబు… -
“అన్‌స్టాపబుల్” ఫస్ట్ ఆప్షన్ బాలయ్య కాదట… ఆ ఇద్దరు స్టార్ హీరోలు !!
ప్రత్యేకమైన తెలుగు ఓటిటి ప్లాట్‌ఫామ్ ‘ఆహా’లో ఇప్పటి వరకు వచ్చిన అత్యంత సూపర్ సక్సెస్ ఫుల్ షోలలో నందమూరి బాలకృష్ణ “అన్‌స్టాపబుల్” ముందు వరుసలో ఉంటుంది. కానీ షో సూపర్ హిట్ అయింది దాని కంటెంట్ లేదా అతిథుల వల్ల కాదు… బాలయ్య వల్ల, ఆయన స్టైల్, కొంచెం వ్యక్తిగత టచ్‌తో ప్రజెంట్ చేసిన విధానం వల్ల షో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాలయ్య హోస్టింగ్ నైపుణ్యాలు అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా… -
‘లయన్’తో లైగర్..
ఇప్పటి దాకా ప్రసారమైన ‘అన్ స్టాపబుల్ -యన్.బి.కె.’ ఎపిసోడ్స్ అన్నిటికంటే నిడివి గలది ఎసిపోడ్ 9. నందమూరి బాలకృష్ణ నిర్వహిస్తోన్న ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె’ టాక్ షో ప్రతి ఎపిసోడ్ లోనూ సినిమా పర్సనాలిటీస్ తోనూ, జీవితంలో పట్టుదలతో పైకి వచ్చిన వారి స్ఫూర్తి నింపుతూ సాగుతోంది. ఈ ఎపిసోడ్ 9లో పూరి జగన్నాథ్ తాజా చిత్రం ‘లైగర్’ టీమ్ సందడి చేయడం విశేషం! ఈ ఎపిసోడ్ సంక్రాంతికి ప్రసారమైంది. బాలయ్య కూడా వరైటీగా ఈ సారి…
తాజావార్తలు
-
Nitish Kumar Reddy: నాలుగేళ్ల తర్వాత స్వగ్రామంకు.. నానమ్మకు బంగారు గాజులు తొడిగిన నితీష్ రెడ్డి.. వీడియో వైరల్!
-
Hindu Culture : శుభకార్యాల్లో రూ. 101, రూ. 501 ఎందుకు ఇస్తారు? ఈ ఒక్క రూపాయి సెంటిమెంట్ ఎందుకో తెలుసా ?
-
Hyderabad: ప్రజల ప్రాణాలతో చెలగాటం.. ఎలుకల మధ్య తయారైన ఫుడ్.. కుళ్లిన బిర్యానీ, కూరగాయలు..
-
Plastic Water Bottle: ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌ను ఎంతకాలం వాడొచ్చు? వాటి కింద ఉన్న నంబర్ల అర్థం ఏమిటి?
-
Honda Vario EVO 160: హోండా వారియో ఇవో 160 స్కూటర్ విడుదల.. యమహా ఏరోక్స్ 155కు గట్టి పోటీ!
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్‌తో భారత్‌లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్‌హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
IPL Franchises: కార్పొరేట్ కంపెనీల సరసన ఐపీఎల్ జట్లు.. రిపోర్ట్‌లో సంచలన విషయాలు.!
-
Ben Stokes Apology: నేను పెద్ద తప్పు చేశాను.. నన్ను క్షమించండి!