పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో ఉస్తాద్ భగత్‌సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. అయితే… స్టార్టింగ్‌లో జెట్ స్పీడ్‌లో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా… గత కొన్ని రోజులుగా జరుపుకోవడం లేదు. ప్రస్తుతం పవన్ రాజకీయంగా బిజీగా ఉండడంతో… ఇప్పట్లో ఈ సినిమా షూటింగ్ తిరిగి మొదలుకావడం అనుమానమేనంటూ ప్రచారం జరుగుతోంది. అందుకు తగ్గట్టే.. రీసెంట్‌గా మాస్ మహారాజా రవితేజతో కొత్త సినిమా అనౌన్స్ చేశాడు హరీష్ శంకర్. దీంతో ఉస్తాద్ ఇప్పట్లో లేనట్టేనని…