తెలంగాణ రాష్ట్రంలో 10 NH ప్రాజెక్ట్‌లు, 7 CRF పనుల భూమిపూజ, 2 NH ప్రాజెక్టులను జాతికి అంకితం చేసేందుకు వచ్చిన గడ్కరీకి సీఎం కేసీఆర్ తరపున, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం తెలిపారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. 2014 నుండి 2525 కిలోమీటర్ల పొడవును జోడించడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో NH నెట్‌వర్క్‌ను మెరుగుపరచినందుకు, వార్షిక ప్రణాళిక 2021-22లో 613 కి.మీ పొడవుతో 6211 కోట్ల విలువైన 15 NH ప్రాజెక్ట్‌లను మంజూరు చేసినందుకు…
తెలంగాణలో రేపు పలు జాతీయ రహదారులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేయనున్నారు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. 8 వేల కోట్ల వ్యయంతో నాలుగు వందల అరవై కిలోమీటర్ల పొడవు గల జాతీయ రహదారులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అయితే ఇందులో రెండు జాతీయ రహదారులను ప్రారంభించనుండగా, 10 జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన చేస్తారు. సెంట్రల్ రోడ్ ఇన్ఫ్రా స్ట్రక్చర్ ఫండ్ కింద 7 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ బీజేపీ నేతలు వెల్లడించారు. అయితే నితిన్ గడ్కరీ…
Telangana MP Komatireddy Venkat Reddy and Andhra Pradesh MP Keshineni Nani Meet with Union Minister Nitin Gadkari for Hyderabad-Vijayawada 6 line Highway Development. హైదరాబాద్— విజయవాడ హైవే గురించి భువనగిరి లోకసభ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, విజయవాడ ఎంపీ కేశినేని నానిలు కేంద్ర రోడ్డు భవనాల మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో హైదరాబాద్ – విజయవాడ హైవే 6 లైన్ల విస్తరణకు మంత్రి గ్రీన్ సిగ్నల్…
Union Minister Nitin Gadkari Condected Review Meeting On Hyderabad-Vijayawada National Highway. Congress MP Komatireddy Venkat Reddy Attended the Meeting and Rised His Voice. హైదరాబాద్ విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్‌ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులతో పాటు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హజరయ్యారు. ఈ సమీక్ష అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. 4…
నేడు విజయవాడలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, సీఎం జగన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్ర గడ్కరీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్నారు. అంతేకాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నారు. నాయ్ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను గడ్కరీ ప్రారంభించనున్నారు. 31 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు గడ్కరీ భూమి పూజలు చేయనున్నారు. అలాగే మధ్యాహ్నం ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శన తిలకించి, ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ, జగన్‌లు పాల్గొని ప్రసంగించనున్నారు. అనంతరం…
కరోనా సమయంలో అంతా ఆన్‌లైన్ అయిపోయింది.. ఇదే సమయంలో సోషల్ మీడియాను ఫాలో అయ్యేవారి సంఖ్య భారీగా పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి.. ఇక, కరోనా విజృంభణ, లాక్‌డౌన్, కర్ఫ్యూ లాంటి ఆంక్షలతో సామాన్యుల నుంచి వీవీఐపీలు, సెలబ్రిటీల వరకు అంతా ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి.. ఈ సమయాన్ని కూడా సద్వినియోగం చేసుకున్నవారు చాలా మందే ఉన్నారు.. అందుతో కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా ఉన్నారు.. ఏదైనా ముక్కుసూటిగా చెప్పే నితిన్ గడ్కరీ.. కరోనా సమయంలో తాను…
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక…
తెలంగాణకు గత మూడేళ్లలో 7 కొత్త జాతీయ రహదారులు ప్రకటించినట్టు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. తెలంగాణకు గత మూడేళ్ల కాలంలో కొత్తగా మంజూరైన జాతీయ రహదారుల వివరాలతోపాటు రహదారుల నిర్మాణంలో భూ సేకరణ సమస్య ఏర్పడితే ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలేమిటనే అంశంపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇవాళ పార్లమెంట్ లో అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు నితిన్ గడ్కరీ. 2020 జూన్ 29న 90 కిలోమీటర్ల మేరకు…