MS Dhoni CSK Team: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) మెగా వేలం కోసం ప్లేయర్ రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (బిసిసిఐ) ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే.. కొన్ని నివేదికల ప్రకారం, అభ్యర్థన మేరకు బోర్డు అలా నిర్ణయించింది. ఇకపోతే చెన్నై సూపర్ కింగ్స్ (CSK) ఓ పాత నిబంధనను మళ్ల�