Nithyananda: లైంగిక ఆరోపణలు, కిడ్నాప్ కేసుల్లో చిక్కుకున్న వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద.. ఆ తర్వాత దేశం విడిచి పారిపోయారు.. ఏకంగా ఓ దేశాన్నే స్థాపించేశారు.. దానికి ‘కైలాస’ దేశంగా నామకరణం చేశారు.. ఇక ప్రత్యేక కరెన్సీ.. తమ దేశంలో అడుగుపెట్టాలంటే.. వీసా ఉండాల్సిందే.. లాంటి నిబంధలు పెట్టారని కూడా వ