3rd Umpire stuck in the Lift during AUS vs PAK 2nd Test: మెల్‌బోర్న్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. థర్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్.. లిఫ్ట్‌లో ఇరుక్కపోవడంతో మ్యాచ్ కాసేపు నిలిచిపోయింది. లంచ్ తర్వాత ప్లేయర్లు, ఆన్ ఫీల్డ్ అంపైర్లు మైదానంలోకి వచ్చినా.. మ్యాచ్‌ను ఆలస్యంగా ప్రారంభించాల్సి వచ్చింది. ఏమైందని అయోమయానికి గురైన ఆటగాళ్లు.. చివరకు విషయం తెలుసుకుని నవ్వులు పూయించారు.…