Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు.
Ajit Doval: రష్యా-ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని పరిష్కరించేందుకు అనుకున్న విధంగా శాంతి ప్రయత్నాలపై చర్చించేందుకు జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ ఈ వారం రష్యాకు వెళ్లనున్నట్లు సమాచారం అందుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అనంతరం.. వారు పోరాడుతున్న దేశాలను సందర్శించి, వారి నేతలను కలిసిన వారాల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఫోన్ కాల్ సమయంలో పిఎం మోడీ తన కైవ్…
Giorgia Meloni: రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని పరిష్కరించడంలో భారత్ పాత్ర పోషిస్తుందని తాను విశ్వసిస్తున్నట్లు ఇటలీ ప్రధాని జార్జియా మెలోని శనివారం అన్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించడంలో భారత్, చైనా పాత్ర పోషించాలని కోరారు.
Russia Ukraine War : ఉక్రెయిన్ రష్యా యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. రెండు వైపులా నిరంతరం ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఉక్రెయిన్‌పై రష్యా ఆధిపత్యం చెలాయిస్తోంది.
Russia Ukraine War : మాస్కో నగరంలో రెండు డ్రోన్లు.. మాస్కో పరిసరాల్లో తొమ్మిది సహా 158 ఉక్రేనియన్ డ్రోన్లను తమ వైమానిక రక్షణ వ్యవస్థలు రాత్రిపూట కూల్చివేసినట్లు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం తెలిపింది.
Zelensky : ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఇటీవల అమెరికా అధ్యక్షుడు జో బిడెన్కు ఒక ప్రణాళికను అందజేస్తానని ప్రకటించారు. రష్యాతో జరుగుతున్న యుద్ధాన్ని ముగించడమే ఈ ప్రణాళిక లక్ష్యం.
PM Modi: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ ఫోన్ చేశారు. ఇటీవల, ఉక్రెయిన్- రష్యా యుద్ధం, బంగ్లాదేశ్లోని హిందువులతో పాటు మైనారిటీల భద్రత అంశాలపై మోడీతో జో బైడెన్ చర్చించారు.
Russia Ukraine War : ఉక్రెయిన్ సైన్యం రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత, రష్యా సోమవారం ఉదయం ఉక్రెయిన్ లోపల భారీ దాడిని ప్రారంభించింది.