Zelensky: త్వరలోనే భారత్‌కు జెలెన్‌స్కీ.. ప్రపంచ శాంతి స్థాపనపై చర్చ..!
- త్వరలోనే భారత్ పర్యటించనున్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ..
- ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉంది..
- ప్రపంచ శాంతి స్థాపనపై ఈ ఇద్దరు చర్చించే అవకాశం: ఉక్రెయిన్ రాయబారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ త్వరలోనే భారతదేశ పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇంకా పర్యటన తేదీలు ఖరారు కానప్పటికీ.. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో పర్యటించే ఛాన్స్ ఉందని ఉక్రెయిన్ రాయబారి తెలిపారు. ఇటీవల ఉక్రెయిన్‌లో పర్యటించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. భారత్‌కు రావాలని జెలెన్‌స్కీని ఆహ్వానించారు. నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ ఏడాది చివర్లో ఇక్కడ పర్యటించే చాన్స్ కనిపిస్తుంది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో ఇదో ముందడుగు కానుంది. ప్రపంచవ్యాప్తంగా శాంతి స్థాపనపై చర్చించేందుకు ఈ ఇద్దరు నేతలకు ఇది గొప్ప అవకాశాన్ని కల్పిస్తుందని భారత్‌లోని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్ చుక్ వెల్లడించారు.
Read Also: Arvind Kejriwal: రేపు కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై తీర్పు..
Also Read
- Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Modi-Jinping: ‘ఇట్స్ ఓకే?’ జిన్‌పింగ్‌ను మోడీ ఎందుకు అడిగారు? వెలుగులోకి కొత్త వీడియో
- Rajasthan: కాంగ్రెస్ మారదు, గెలిచినా తిరుగుబాటు.. బీజేపీకి కలిసివస్తున్న లెక్కలు..
మరోవైపు, రెండున్నరేళ్లుగా యుద్ధంతో ఇబ్బంది పడుతున్న ఉక్రెయిన్‌లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 23వ తేదీన పర్యటించారు. 1991లో సోవియట్ నుంచి విడిపోయి ఉక్రెయిన్‌గా ఏర్పడిన తర్వాత ఓ భారత ప్రధాని ఆ దేశాన్ని సందర్శించడం ఇదే మొదటిసారి. ఈ నేపథ్యంలో చర్చలు, దౌత్యమార్గాల్లో ఉక్రెయిన్- రష్యా యుద్ధానికి ముగింపు పలికేందుకు.. ఇందుకు అన్నివిధాలా కృషి చేస్తామని భారత్ భరోసా కల్పిస్తోంది.
తాజావార్తలు
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
-
CM Chandrababu: శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. సెప్టెంబర్ 19న ఇళ్ల పట్టాలు పంపిణీ..
-
Erravalli Lands: ఎర్రవల్లి ఫామ్ హౌస్ భూములపై విచారణ షురూ.!
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!