Joe Biden: పుతిన్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్‌ను ఏమి చేయలేకపోయారని వ్యాఖ్య
- పుతిన్‌పై బైడెన్ కీలక వ్యాఖ్యలు
- ఉక్రెయిన్‌ను ఏమి చేయలేకపోయారని వ్యాఖ్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉక్రెయిన్, పశ్చిమాసియాల్లో సంక్షోభాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడిగా ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో చివరి ప్రసంగం చేశారు. ఉక్రెయిన్‌కు అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాలు అండగా నిలిచియాయని తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ జరిపిన యుద్ధం విఫలమైందని వ్యాఖ్యానించారు. ఇక పశ్చిమాసియా సంక్షోభంతో పాటు సుడాన్‌లో 17 నెలలుగా కొనసాగుతున్న అంతర్యుద్ధానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందన్నారు.
ఇది కూడా చదవండి: Jayam Ravi: నన్ను ఇంటి నుంచి గెంటింది.. భార్యపై పోలీసులకు స్టార్ హీరో ఫిర్యాదు
Also Read
- MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
- Flydubai Co-Pilot: ఫ్లైదుబాయ్ కో-పైలట్‌పై గతంలోనే బ్యాన్.. బయటపడుతున్న సంచలన విషయాలు
- G7 Emergency Oil Release: ట్రంప్ ఒత్తిడితో G7 కీలక డీల్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు, డీజిల్ విడుదలకు అంగీకారం
- Flydubai Attack: ‘‘ఎవరు పంపినా.. భారీ మూల్యం చెల్లించుకోవాలి’’.. నెతన్యాహు హెచ్చరిక!
దేశాల మధ్య పెరుగుతున్న విభేదాలను అంతం చేస్తామని ప్రకటించారు. అలాగే దుందుడుకు చర్యలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడతామని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర ప్రారంభించినప్పుడు.. నాటో మిత్రదేశాలు, ఇతర భాగస్వాములు ఇలా 50కి పైగా దేశాలు కలిసికట్టుగా అండగా నిలిచినట్లు గుర్తుచేశారు. ఈ పరిణామాలు కారణంగానే పుతిన్ యుద్ధం విఫలమైందన్నారు. ఉక్రెయిన్ ఇప్పుడు స్వేచ్ఛగా ఉందని తెలిపారు. నాటోను కూడా బలహీనపరిచేందుకు పుతిన్ యత్నించారని.. కానీ అది సాధ్యం కాలేదన్నారు. ఫిన్లాండ్, స్వీడన్ కొత్తగా వచ్చి చేరడంతో నాటో మరింత బలపడిందని బైడెన్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: Kanaka: సీనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు!
తాజావార్తలు
-
Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
-
October 15: అక్టోబర్ 15 నుంచి ఏటీఎంలలో సరికొత్త రూల్స్! ఇక ఆ చిక్కులు ఉండవు..
-
SH-93 Hindi Signboard Row: SH-93 హైవే బోర్డుపై హిందీ అక్షరాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్
-
Abhishek Sharma: పాకిస్థాన్‌కు అసలైన మొగుడు కాటేరమ్మకొడుకే.. పాక్‌పై అభిషేక్ శర్మ విధ్వంసం..!
-
Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!