రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకుంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఉక్రెయిన్ ఆక్రమించుకోవడం తమ ఉద్దేశం కాదని, తాము ముందుగా యుద్ధానికి దిగబోమని ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి సెర్గెవ్ స్పష్టం చేశారు. అమెరికా విధానాల కారణంగానే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని రష్యా స్పష్టం చేసింది. సోవియట్ యూనియన్ దేశాలను నాటోలో చేర్చుకోకూడదనేది తమ సిద్ధాంతమని దానికి విరుద్ధంగా…
ఉక్రెయిన్ సంక్షోభం రోజురోజుకు పెరిగిపోతున్నది. ఉక్రెయిన్ సంక్షోభం నివారించేందుకు దేనికైనా సిద్ధంగా ఉన్నామని అమెరికా చెబుతున్నది. ఉక్రెయిన్ రష్యా మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ రష్యాకు లేఖ రాసింది అమెరికా. అయితే, దీనిపై రష్యా ఇంకా స్పందించలేదు. సోవియట్ యూనియన్ దేశాల నుంచి విడిపోయిన దేశాలకు నాటోలో చేర్చుకోకూడదు అన్నది రష్యా వాదన. ఒకవేళ ఈ నిబంధనలను ఉల్లంఘించి నాటోలో చేర్చుకుంటే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని రష్యా హెచ్చరించిన సంగతి తెలిసిందే. అయితే,…
30 ఏళ్ల క్రితం రష్యా నుంచి విడిపోయిన ఉక్రెయిన్ ను తిరిగి రష్యా తన భూభాగంలో కలుపుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నది. ఉక్రెయిన్ సరిహద్దుల్లో సుమారు లక్ష సైన్యాన్ని రష్యా మోహరించింది. అయితే, అయితే, ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగితే చూస్తూ ఊరుకోబోమని అమెరికా హెచ్చరించింది. అవసరమైతే సైనికసాయం అందిస్తామని అంటోంది. ఇప్పటికే 8500 మంది సైనికులను బాల్టిక్ సముద్రంలో మోహరించింది. అయితే, సైన్యాన్ని నేరుగా ఉక్రెయిన్‌కు తరలించేందుకు అమెరికా ససేమిరా అంటోంది. దీనికి కారణం లేకపోలేదు. సోవియట్…
రష్యా-ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రస్థాయిలో నెలకొన్నాయి. 75 వేల మంది బలగాలను రష్యా ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించింది. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఉక్రెయిన్‌పై దాడి చేస్తే ఊరుకునేది లేదని ఇప్పటికే అమెరికా హెచ్చరించింది. కాగా, ఇప్పుడు అమెరికా బాటలోనే జర్మనీ కూడా హెచ్చరించింది. జర్మనీ కొత్త ఛాన్సలర్ స్కాల్జ్ కూడా రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పై ఎలాంటి యుద్ద చర్యలకు పాల్పడినా దాని ఫలితం తీవ్రంగా ఉంటుందని, రష్యా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని…
అమెరికా రష్యా దేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి. ఉక్రెయిన్ పై రష్యా కన్నేసింది. ఆ దేశ సరిహద్దులో 75 వేల సైనిక బలగాలను మోహరించింది. పెద్ద సంఖ్యలో యుద్ధ ట్యాంకులను మోహరించింది. దీంతో ఆప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది. ఉక్రెయిన్‌పై రష్యా ఎలాంటి దాడులకు పాల్పడినా తీవ్రమైన సమస్యలు ఎదురవుతాయని అమెరికా హెచ్చరించింది. Read: చేతకాని వైసీపీ ఎంపీలు చట్టసభల్లో దేనికి?: పవన్ కళ్యాణ్ రష్యాపై ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. అమెరికాతో పాటుగా జీ7…
రష్యా, ఉక్రెయిన్ సరిహద్దుల మధ్య ఉద్రిక్తలు నెలకొన్నాయి. ఉక్రెయిన్ తూర్పు సరిహద్దుల వెంట రష్యా భారీ ఎత్తున సైనికులను, యుద్ద ట్యాంకులను మొహరించింది. ఉక్రెయిన్‌ను రష్యా ఆక్రమించుకోవాలని చూస్తోందనే వదంతులు వ్యాపించడంతో అమెరికా ఉలిక్కిపడింది. రష్యా అధ్యక్షుడు పుతిన్తో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వీడియోకాల్లో మాట్లాడారు. దాదాపు రెండున్న గంటలసేపు వారి మధ్య చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. పలకరింపులతో మొదలైన వీడియో కాల్ క్రమంగా ఉక్రెయిన్ పై చర్చవైపు మళ్లింది. Read: హ్యుందాయ్ భారీ…