రియల్ స్టార్ ఉపేంద్రకు కన్నడ నాటనే కాదు.. టాలీవుడ్‌లో కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నో డౌట్. ఇలాంటి టైటిల్స్, సినిమాలు ఆయన మాత్రమే తీయగలడేమో అనేలా ఉంటాయి. అయితే వర్సటైల్ టైటిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటో రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు ఉప్పీ. ష్, రా, ఏ.. ఏంటీ కోప్పడుతున్నారనుకుంటున్నారా.. కాదండీ బాబు.. ఇవి ఉపేంద్ర సినిమా టైటిల్స్. విచిత్రమైన హావ భావాలు పకలన్నా, వెరైటీ టైటిల్స్ పెట్టాలన్నా, విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు…