కన్నడ స్టార్ హీరో మరియు దర్శకుడు ఉపేంద్ర దాదాపు ఏడేళ్లు గ్యాప్ తీసుకొని తీస్తున్న తాజా చిత్రం ‘UI’. మనోహరన్- శ్రీకాంత్ కేపి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ఉపేంద్రకు జోడీగా రీష్మా నానయ్య నటిస్తుంది.,గతేడాది సెప్టెంబర్ లో ఈ మూవీ పోస్టర్ తోనే ఇంటర్నెట్ లో సెన్షేషన్ క్రియేట్ చేసిన ఉపేంద్ర తాజాగా సోమవారం (జనవరి 8) ఫస్ట్ లుక్ టీజర్ ద్వారా అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లాడు.ఉపేంద్ర నటించి, డైరెక్ట్ చేసిన ఈ యూఐ…
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేంద్ర ఏం చేసినా సెన్సేషనే. గతంలో ఎన్నో సంచలనాలు సృష్టించాడు ఉప్పి. ఇక ఇప్పుడు మరో కొత్త లోకాన్ని పరిచయం చేయబోతున్నాడు. చాలా గ్యాప్ తర్వాత తనే డైరెక్ట్ చేస్తూ నటించిన సినిమా UI. ఈ సినిమా టైటిల్, టీజర్‌తోనే అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లిపోయాడు ఉపేంద్ర. సెప్టెంబర్ 18న ఉపేంద్ర పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను బెంగళూరులోని ఊర్వశి థియేటర్‌లో గ్రాండ్‌గా…