తెలుగు రాష్ట్రాల్లో ఉగాది వేడుకలు అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభమైంది. కొత్త సంవత్సరం వేళ ప్రతి ఒక్కరి ఆలోచన తమకు ఈసారైన అన్ని రంగాల్లో కలిసి వస్తుందా? లేదా అని ఆందోళన చెందుతుంటారు. తమ రాశిఫలాల కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. అయితే ప్రతి సంవత్సరం మాదిరిగాన�
Shani Gochar 2025: జ్యోతిష్యంలో శని గ్రహానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. శనిని కర్మ కారకుడిగా భావిస్తారు. శని ఒక్కో ఇంట్లో రెండున్నర ఏళ్లు ఉంటారు. 2025లో శని కుంభం నుంచి మీనంలోకి మారుతున్నాడు. రెండున్నరేళ్ల పాటు ఇక్కడే శని సంచరిస్తారు. శని గ్రహం ప్రతీ మనిషిని కష్టపడేలా చేస్తాడు, మనల్ని పరీక్షిస్తుంటాడు. ఎవరు మన�
కేంద్ర మంత్రి బండిసంజయ్ ఉగాది సందర్భంగా తెలుగు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ లోని తన నివాసంలో కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం ఆర్థిక ప్రగతిలో దూసుకుపోతోందని, ప్రధాని చేస్తున్న కృషిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జ్యోత�
ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇప్పుడు అంతా స్మార్ట్ వర్క్ నడుస్తుంది.. వర్చువల్ ఫిజికల్ వర్క్ చేసే పరిస్థితిలో ఉన్నామని తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ పాలన తెచ్చాం.. ఇప్పుడు క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్.. ఏఐతో అన్ని సుసా�
Ugadi Rasi phalalu 2025: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం వచ్చింది. ఉగాది పర్వదినాన ప్రతీ ఒక్కరు కూడా తమ రాశి ఫలితాలు ఎలా ఉంటాయని ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముఖ్యంగా ఈ ఏడాది గ్రహ పరిస్థితులు కొన్ని రాశుల వారికి చాలా అదృష్టాన్ని తెచ్చిపెడుతాయని పండితులు చెబుతున్నారు. ఈ రాశుల వారికి ఇంట్లో శుభకార్యాలు జరగడం, ఆర�
మనకు అసలైన నూతన సంవత్సరం ఉగాది రోజు నుంచి ప్రారంభమవుతుంది. హిందూ పంచాంగానికి అనుగుణంగా ఉగాది కొత్త సంవత్సరం మొదటి రోజు. ఆ కారణంగా హిందువులు ఉగాది పండుగను కొత్త సంవత్సరంగా జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు ఉగాది పచ్చడితో పండుగను జరుపుకుంటారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప
Ugadi Pachadi: తెలుగు సంవత్సరాది అంటేనే ఉగాది. ఈ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పండుగ. ప్రతీ సంవత్సరం వసంత ఋతువు ప్రారంభంలో వచ్చే చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున ఈ పండుగ కొత్త ఏడాది ఆరంభానికి సంకేతం. ఉగాది అనేది ‘యుగాది’ అనే పదం నుంచి వచ్చిందని చెబుతారు. ‘యుగ’ అం�
మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ఓ కొత్త చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమం ఉగాది రోజున జరగనుందని తాజా సమాచారం. ఈ వార్త అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ చిత్రం ఒక పూర్తి స్థాయి వినోదాత్మక చిత్రంగా రూపొందనుంది. చిరంజీవి ఈ సినిమాలో ఒక ప్రత్యే
పబ్లిక్-ప్రైవేట్-పీపుల్ పార్టనర్‌షిప్ పీ4 పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పీ4 విధానానికి తుదిరూపు ఇచ్చారు. ఉగాది సందర్భంగా అమరావతిలో పీ4 ప్రారంభం అవుతుందని సీఎం వెల్లడించారు. సాయం అందించే చేతులకు వేదిక పీ4 అన్నారు. సంపన్నులు – పేదలను ఒకేచోటుకు చేర్�
తెలుగు సినిమా దర్శకుడు పూరి జగన్నాధ్ తనదైన శైలిలో వినూత్న కథలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. అయితే గత కొంత కాలంగా మాత్రం వరుస డిజాస్టర్లు ఆయనని పలకరిస్తున్నాయి. ఇక ఆయనకు హీరో దొరకడం కష్టమే అని భావిస్తున్న సమయంలో తాజాగా, ఆయన కథను సింగిల్ సిట్టింగ్లో విని ఒప్పుకున్నారు ప్రముఖ నటుడు విజయ్ �