Dowry Harassment: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో దారుణ గృహహింస సంఘటన చోటు చేసుకుంది. రూ.10 లక్షలు నగదు, కారు ఇవ్వాలన్న భర్త డిమాండ్‌ను భార్య తిరస్కరించడంతో, ఆమెపై ఘోరంగా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. భర్త భార్యపై దాడి చేసుతున్న సమయంలో ఇంటి చుట్టుపక్కన్న వాళ్లు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. BJP: రాహుల్‌గాంధీ విందులో ఉద్ధవ్ థాక్రేకు అవమానం..…