విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధానపాత్రలో లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విక్రమ్.. రాజ్ కమల్ బ్యానర్ పై కమల్ హాసనే స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో స్టార్ హీరోలు విజయ సేతుపతి, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. హీరో సూర్య ప్రత్యేక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా రేపు విడుదల కానున్న…