హైదరాబాద్ నగరంలో వాహనదారులను లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి వారిని బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు ఇద్దరు కిలాడీ లేడీలు.. ఆ మహిళలను లాలాగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజ్‌గిరి ప్రాంతానికి చెందిన భాగ్య, సఫీల్‌గూడకు చెందిన వెన్నెల బంధువులు. గత కొంతకాలంగా వీరు వాహనాలపై వెళ్తున్న వారిని లిఫ్ట్ అడిగి నిర్మానుష్య ప్రాంతాలకు తీసుకెళ్లి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.
LB Nagar Crime: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకు ఎదుటి వారిపై కోపం తెచ్చుకుని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు.
దేశ రాజధాని ఢిల్లీ మెట్రోలో మరోసారి ఆడవాళ్ల ఫైటింగ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇటీవల పలు ఘటనలు చోటుచేసుకోవడం.. అవి కాస్త నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. తాజాగా మరో ఘటన ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తోంది.
హైదరాబాద్ లోని యూసుఫ్ గూడలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళపై ఇద్దరు మహిళలు అఘాయిత్యానికి పాల్పడ్డారు. అంతేకాకుండా.. వివస్త్రని చేసి గోళ్ళతో రక్కి తీవ్రంగా దాడి చేశారు. అంతటితో ఆగకుండా ఆ మహిళ వద్ద ఉన్న బంగారు నగలును అపహరించారు.
రోజురోజుకు ఆడవారికి లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి.. ఎక్కడ కామాంధులు ఆడవారిని వదలడం లేదు. తాజాగా నడిరోడ్డుపై ఇద్దరు యువతులను ఒక యువకుడు లైంగిక వేధింపులకు గురిచేసిన ఘటన మధ్యప్రదేశ్ లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. భోపాల్ నగరంలోని కమలా నగర్ కి చెందిన ఒక యువతి(28) కుటుంబంతో సహా నివసిస్తోంది. రెండు రోజుల క్రితం ఆమె తన సోదరితో పాటు రాత్రి 10.30 నిమిషాలకు వేకింగ్ కి బయల్దేరింది. అక్కాచెల్లెళ్లు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తుండగావెనక నుంచి…