ముంబై నగరంలోని పోలీసు క్రైమ్ బ్రాంచ్ లో ఉన్న ఆర్థిక నేరాల విభాగం (ఈఓడబ్ల్యూ) వెన్న, నెయ్యి కల్తీ రాకెట్‌ను కనుగొన్నారు. ఈ దాడులలో రూ. 1.2 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకుంది. దక్షిణ ముంబై లోని ఎల్‌టి మార్గ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చిరా బజార్ లోని నానాభాయ్ బిల్డింగ్ లోని ఒక దుకాణంపై పోలీసులు పక్కా సమాచారంతో దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు నిందితులు ప్రముఖ నెయ్యి బ్రాండ్లను కల్తీ చేస్తున్నట్టు…