Kajol : ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ మరీ దారుణంగా మాట్లాడుతోంది. ఎంత హోస్ట్ గా చేస్తే మాత్రం.. మరీ దారుణంగా మాట్లాడటం ఏంటని మండిపడుతున్నారు నెటిజన్లు. ఆమె ఎవరో కాదు కాజోల్. మనకు తెలిసిందే కదా.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు కాజోల్, ట్వింకిల్ ఖన్నా కలిసి ‘టూ మచ్ విత్ కాజోల్ అండ్ ట్వింకిల్’ అనే ప్రోగ్రామ్ చేస్తున్నారు. తాజాగా దీనికి విక్కీ కౌశల్, కృతిసనన్ వచ్చారు. ఇందులో పెళ్లి గురించి టాపిక్ వచ్చినప్పుడు…
Jaanhvi Kapoor : హీరోయిన్ జాన్వీకపూర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటుందో మనకు తెలిసిందే కదా. వివాదాలకు దూరంగా ఉండే ఈ బ్యూటీ తాజాగా కాంట్రవర్సీ కామెంట్లు చేసింది. అది కూడా హీరోల మీద. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్లు ట్వింకిల్ ఖన్నా, కాజోల్ జంటగా నిర్వహిస్తున్న టూ మచ్ విత్ ట్వింకిల్ అండ్ కాజోల్ షోకు తాజాగా జాన్వీకపూర్, కరణ్ జోహార్ గెస్టులుగా వచ్చారు. ఇందులో జాన్వీకపూర్ ఇండస్ట్రీలో హీరోల ఆధిపత్యం గురించి సంచలన…
Star Heroine’s : ఈ జనరేషన్ లో అక్రమ సంబంధాలు అదేనండి ఇల్లీగల్ ఎఫైర్స్ గురించే పెద్ద చర్చ జరుగుతోంది. దాని వల్ల ప్రాణాలు కూడా తీసేస్తున్నారు. ఇప్పుడు సంచలన ఘటనలు ఈ అక్రమ సంబంధాల వల్లే జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో కొందరు సెలబ్రిటీలు చేస్తున్న కామెంట్లు మరింత రచ్చకు దారి తీస్తున్నాయి. తాజాగా ఇద్దరు స్టార్ హీరోయిన్లు అసలు ఇల్లీగల్ ఎఫైర్స్ తప్పే కాదని చెప్పడం సంచలనంగా మారిపోయింది. వారెవరో కాదు ట్వింకిల్ ఖన్నా,…
పాన్ ఇండియా సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి తెలుగు చిత్రపరిశ్రమ ఎదగడంతో మిగిలిన వుడ్స్ ఫోకస్ టాలీవుడ్‌పై పడింది. అక్కడ యాక్టర్లు ఇక్కడ నటించేందుకు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. గతంతో పోల్చుకుంటే వలసల పర్వం ముఖ్యంగా బీటౌన్ నుండి పెరిగింది. హీరోగానే ఛాన్సులివ్వనక్కర్లే యాంటోగనిస్టుగా సపోర్టింగ్ క్యారెక్టర్ ఇచ్చినా మహా ప్రసాదంలా స్వీకరిస్తున్నారు. ఇక అక్కడ ఫేడవుటైన సీనియర్ హీరోలకు వరంగానూ మారింది టాలీవుడ్. ఇక కెరీర్ ఖతం అనుకుంటున్న టైంలో బ్రేక్ ఇస్తున్నారు ఇక్కడ మేకర్స్. ఇప్పటికే…
ఒకప్పటి స్టార్ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా పేరు అందరికీ తెలిసే ఉంటుంది.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ను పెళ్లి చేసుకున్న తర్వాత ఇల్లు, పిల్లలు, హీరో సినిమా విషయాలను చూసుకుంటుంది.. అక్షయ్ సినిమా విషయాల గురించి సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది.. తాజాగా ఈమె మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు.. 50 ఏళ్ల వయసులో ఆమె డిగ్రీ పట్టాను అందుకున్నారు.. మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేయడంపై బాలీవుడ్ ప్రముఖ నటుడు అక్షయ్ కుమార్…
బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ పై బాలీవుడ్ ఖిలాడీ భార్య, నటి ట్వింకిల్ ఖన్నా సంచలన వ్యాఖ్యలు చేసింది. బాలీవుడ్ నుంచి కరణ్ ను బ్యాన్ చేయాలంటూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది. అర్రే ఇదేంటీ.. ఆమెకు అంత అన్యాయం కరణ్ ఏమి చేశాడు.. ఎందుకు అంత ఘోరంగా మాట్లాడింది అంటే.. కరణ్ తన పార్టీలతో హ్యాంగోవర్ ఇస్తున్నాడట.. ఉదయం ఆమె లేవడానికి ఇబ్బంది పడుతుందట.. అందుకే కరణ్…
ఓ నాటి అందాలతార, హిందీ సినిమా ఫస్ట్ సూపర్ స్టార్ ముద్దుల కూతురు, ఈ నాటి సూపర్ స్టార్ ప్రియమైన భార్య- ఇన్ని ఉపమానాలు విన్న తరువాత ఆమె ట్వింకిల్ ఖన్నా అని సినీఫ్యాన్స్ ఇట్టే పసికట్టేస్తారు. బాలీవుడ్ ఫస్ట్ సూపర్ స్టార్ రాజేశ్ ఖన్నా, అప్పటి అందాలభామ డింపుల్ కపాడియా దంపతుల పెద్ద కూతురు ట్వింకిల్ ఖన్నా. తల్లిదండ్రుల బాటలోనే పయనిస్తూ ట్వింకిల్ ఖన్నా సైతం కొన్ని చిత్రాలలో నాయికగా నటించారు. తెలుగు సినిమా ‘శీను’లో…
దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఆందోళనకరంగా ఉంది. గతంలో కంటే ఇప్పుడు ఎక్కువగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, ట్వింకిల్ ఖన్నా కరోనా సంక్షోభంపై పోరాటానికి తమవంతు కృషి చేస్తున్నారు. తాజాగా ఈ దంపతులు 100 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ను డొనేట్ చేశారు. కరోనాపై పోరాటానికి ఎవరేం చేయగలిగితే అది చేయాలని కోరారు ట్వింకిల్ ఖన్నా. అయితే తమ కుటుంబం ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న కారణంగా కొన్ని రోజుల నుంచి…