Tunisha Sharma Death Case: ప్రముఖ టీవీ నటి తునీషా శర్మ ఉరి వేసుకుని జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకుంది. ఆమె మరణం యావత్ వినోద ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది.
Tunisha Sharma Suicide Case: బాలీవుడ్ నటి తునీషా శర్మ ఆత్మహత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. డిసెంబర్ 24, 2022న తునీషా సెట్స్‌లో ఆత్మహత్య చేసుకుని మరణించిన సంగతి తెలిసిందే.
టీవీ నటి తునీషా శర్మ మృతి కేసులో నిందితుడు షీజన్‌ఖాన్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపబడ్డాడు. కస్టడీలో ఉన్న నిందితుడు ఇంట్లో వండిన భోజనంతో పాటు మందులు, కుటుంబ సభ్యులను కలవాలని డిమాండ్ చేశారు.
On Actor Tunisha Sharma's Death, BJP MLA's "Love Jihad" Theory: సీరియల్ నటి తునీషా శర్మ మరణంపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆమె మరణంలో లవ్ జిహాద్ కోణం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహారాష్ట్రలో పాల్ఘర్ జిల్లాలోని వాసాయిలో తునీషా శర్మ ఓ టీవీ షో సెట్ లో ఆత్మహత్యకు పాల్పడింది. ‘అలీ బాబా: దస్తాన్-ఇ-కాబుల్’ అనే టీవీ షోలో తునీషా శర్మ సహ నటుడు షీజాన్ మహ్మద్ ఖాన్ వల్లే తను ఆత్మహత్యకు…
బాలీవుడ్‌లో విషాదం చోటుచేసుకుంది. మరాఠీ టీవీ నటి తునీషా శర్మ(21) ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో చోటుచేసుకుంది. తనీషా సీరియల్ షూటింగ్ సెట్‌లో టాయిలెట్‌కి వెళ్లి బయటకు రాలేదు.