TarakaRatna: నందమూరి తారకరత్న ఆరోగ్యం అత్యంత విషమంగానే ఉన్న విషయం తెల్సిందే. గత మూడు రోజులుగా ఆయన బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ లో ప్రాణాలతో పోరాడుతున్నారు. నారా లోకేష్ యువగళం పాదయాత్రలో సొమ్మసిల్లి పడిపోయిన తారకరత్న.. ఇప్పటివరకు కన్ను తెరవలేదు.