ఈ మధ్య చిన్న సినిమాల్లో కొత్త కథలు బాగా వస్తున్నాయి. ముఖ్యంగా వాటిలోనే ఎమోషనల్ కంటెంట్ కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఇటీవల మార్చి 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘టుక్ టుక్’ సినిమా కూడా అలాంటిదే. శాన్వి మేఘన, హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. చిత్తూరు జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో సాగే ఈ కథలో అక్కడ సంప్రదాయాలు…
అత్యున్నత సాంకేతిక పరిజ్క్షానంతో మన సినిమాలు కూడా హాలీవుడ్ సినిమాలతో పోటీపడుతున్నాయి. ప్రేక్షకులు కంటెంట్‌తో పాటు తమను అబ్బురపరిచే సాంకేతిక పరిజ్క్షానం వైపు కూడా మొగ్గు చూపుతున్నారు. అందుకే మన దర్శక నిర్మాతలు ఎప్పటికప్పుడూ కొత్త సాంకేతిక పరిజ్క్షానంను మన సినిమాల్లో వాడుతుంటారు. తాజా ఇలాంటి ఓ సరికొత్త ప్రయోగం చేసింది టుక్ టుక్ చిత్ర టీమ్. తొలిసారిగా ఇండియన్ సినిమా చరిత్రలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ టెక్నాలజీతో సినిమాకు సంబంధించిన ఓ పాటను చిత్రీకరించారు. ఇది…
ఓ వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో, ఫ్రెష్ కంటెంట్‌తో రాబోతున్న చిత్రం ‘టుక్ టుక్’. హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రానికి సి.సుప్రీత్ కృష్ణ దర్శకుడు. చిత్రవాహిని మరియు ఆర్ వై జి సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణలు నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. కాగా ఈ…