సీమాంచల్ ఎక్స్‌ప్రెస్‌లోని 2వ ఏసీ కోచ్‌లో టికెట్ లేకుండా ఓ మహిళ ప్రయాణిస్తుంది. ఆమె ఢిల్లీ నుంచి బీహార్‌కు వెళ్తుంది. న్యాయవాది అని చెప్పుకుంటున్న మహిళ టికెట్ లేకుండా రైలులోని సెకండ్ ఏసీలో ప్రయాణిస్తోంది. ఇంతలో టీటీఈ వచ్చి టికెట్ అడగ్గా ట్రైన్‌లో తీవ్ర గందరగోళం సృష్టించింది. తన పేరు చెప్పమని అడగ్గా.. చెప్పేందుకు నిరాకరించింది. టీటీఈతో పాటు తోటి ప్రయాణికులతో తీవ్ర వాగ్వాదానికి దిగింది.
Passengers Locked TTE in the Train Toilet: బోగీలకు కరెంటు సరఫరా లేకపోవడం ఓ ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి శాపంగా మారింది. టికెట్లు ఉన్నయా? లేవా? అని అయితే చూస్తారు కానీ సౌకర్యాల గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహించిన ప్రయాణీకులు టీటీఈని టాయిలెట్ లో బంధించారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల ప్రకారం సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు…
మీరు వెయిటింగ్ టిక్కెట్‌తో రైలులో ప్రయాణించి, సీటు పొందాలనుకుంటే, మీరు చాలా సులభమైన మార్గంలో సీటు పొందవచ్చు. రైలులోని ఏ కంపార్ట్‌మెంట్‌లో ఏ సీటు ఖాళీగా ఉందో, దాని నంబర్ ఎంత ఉందో కొద్ది నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. మీరు రైల్వే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా రైలులో ఖాళీగా ఉన్న బెర్త్‌ల స్థితిని తనిఖీ చేయవచ్చు.