Viral video:ఇదేందయ్యా ఇది…బోగీల్లో కరెంటు లేదని టీటీఈని టాయిలెట్‌లో బంధించిన ప్రయాణికులు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Passengers Locked TTE in the Train Toilet: బోగీలకు కరెంటు సరఫరా లేకపోవడం ఓ ట్రెయిన్ టికెట్ ఎగ్జామినర్ (టీటీఈ)కి శాపంగా మారింది. టికెట్లు ఉన్నయా? లేవా? అని అయితే చూస్తారు కానీ సౌకర్యాల గురించి పట్టించుకోరా అంటూ ఆగ్రహించిన ప్రయాణీకులు టీటీఈని టాయిలెట్ లో బంధించారు. శుక్రవారం దేశరాజధాని ఢిల్లీలో ఈ ఘటన జరగగా.. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వివరాల ప్రకారం సుహైల్‌దేవ్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారంనాడు ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి ఘాజీపూర్‌కు బయలుదేరింది. అయితే టెక్నికల్ ప్రాబ్లమ్ కారణంగా రైలులోని B1, B2 బోగీలకు విద్యుత్ సరఫరా కాలేదు. దీంతో ఆ బోగీల్లో ఉన్న ఏసీలు పని చేయలేదు.దీంతో గాలి ఆడక ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ఆగ్రహించిన ప్రయాణికులు రైలులో ఉన్న టీటీఈని నిలదీశారు.
Also Read
- Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
- India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
- Vikarabad: అనంతగిరి లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. నలుగురు మృతి
- Virat Kohli 100 Centuries: 100 సెంచరీలు కొట్టలేడు..! కోహ్లీపై టీమిండియా మాజీ స్టార్ ఆసక్తికర కామెంట్స్
Also Read: Stealing Purse: అయ్యో పాపం… పర్స్ కొట్టేయడానికి ట్రై చేసి ఇలా బుక్ అయిపోయాడేంటి..!
అనంతరం ఆయనను ట్రెయిన్ టాయిలెట్‌లో బంధించారు. అంతటితో ఆగకుండా ఆయనను టాయిలెట్ లో బంధించారు. టీటీఈ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులకు, అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రయాణీకులను సముదాయించి టీటీఈని బయటకు తీసుకువచ్చారు. ఆ తర్వాత టెక్నికల్ ఇంజినీర్ల విద్యుత్ సమస్యను పరిష్కరించడంతో ప్రయాణీకులు శాంతించారు. అయితే ఈ వీడియో చూసిన కొందరు ప్రభుత్వ ఉద్యోగి పట్ల ఇలా ప్రవర్తించడం దారుణమని కామెంట్ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Satyagraha: రాహుల్ గాంధీ కొత్త అస్త్రం .. ఒంటరిగా పోరాడొద్దు.. తోడుగా నేనుంటా!
-
Amaravati Flood Control System: 200 ఏళ్ల వర్షపాతంపై అధ్యయనం.. అమరావతి వరద నియంత్రణకు పక్కా ప్లాన్..!
-
India vs Pakistan: పాక్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్న అభిషేక్, తిలక్ వర్మ.. పాకిస్థాన్ ముందు భారీ టార్గెట్
-
Flydubai Pilot: కెప్టెన్ స్మిత్ మచ్చార్‌కు రూ.1 కోటి.. Flydubai ఘటనలో ధైర్యానికి Mankind Pharma భారీ సత్కారం
-
Chiranjeevi: పైలట్ సాహసానికి కదిలిపోయిన చిరంజీవి! ‘జై హనుమాన్’ అంటూ మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!