Home
Ttd Employees
Ttd Employees News
-
Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగుల ఇళ్ల పట్టాల వివాదం.. భూమన కౌంటర్ ఎటాక్..
Bhumana Karunakar Reddy: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాల వ్యవహారంపై హాట్ టాపిక్‌గా మారింది.. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలపై సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనకు కౌంటర్ ఇచ్చారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన.. 2023లో అప్పటి సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. గతంలో వైఎస్సార్ హయాంలో ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిద్ధమైనా కోర్టు వ్యాజ్యాలతో ప్రక్రియ ఆగిపోయిందని.. జగన్ సీఎం అయ్యాక మళ్లీ ప్రక్రియ పూర్తి చేశామన్నారు..… -
TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
TTD Employees Retirement: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో శాశ్వత ఉద్యోగుల సంఖ్య క్రమంగా తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. శుక్రవారం (జులై 31) ఒక్కరోజే టీటీడీలో 37 మంది ఉద్యోగులు పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఇప్పటికే పలు కీలక విభాగాల్లో ఉన్న సిబ్బంది కొరత మరింత తీవ్రమయ్యే పరిస్థితి ఏర్పడింది. టీటీడీలో ఖాళీగా ఉన్న శాశ్వత ఉద్యోగాల భర్తీపై అధికారులు పెద్దగా దృష్టి సారించకపోవడంతో.. అనేక విభాగాలు ప్రస్తుతం అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే కొనసాగుతున్నాయి. రెగ్యులర్ ఉద్యోగుల… -
TTD Employees: టీటీడీలో బైబిల్స్ పంపిణీ.. ఇద్దరు ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం!
Bible distribution in TTD: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో మరో ఇద్దరు అన్యమత ఉద్యోగుల వ్యవహరంపై పిర్యాదు అందింది. టీటీడీ ఉద్యోగి శేఖర్ ఏకంగా మత ప్రభోదకుడిగా మారారు. మరో ఉద్యోగి కన్నిగ ప్రార్థనా మందిరంలో బైబిల్స్ పంపిణీ చేశారు. ఈ ఇద్దరిపై టీటీడీకి పిర్యాదు అందగా.. అధికారులు చర్యలకు సిద్దమయ్యారు. ఇప్పటికే 5 మంది అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు పడినా.. అన్యమత ఉద్యోగుల తీరు మారడం లేదు. Also Read: Prithvi Shaw:… -
CM YS Jagan: సీఎం జగన్‌ను కలిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ నేతలు
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ నేతలు కలిశారు. టీటీడీ ఉద్యోగులకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేసినందుకు ఏపీజీఈఎఫ్ సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలిపింది. -
CM YS Jagan: టీటీడీ ఉద్యోగులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం.. త్వరలో మరికొంతమందికి..
Andhra Pradesh, CM YS Jagan, House Site Pattas, TTD Employees, Tirupati -
TTD Employees: టీటీడీ ఉద్యోగులకు శుభవార్త.. సీఎం జగన్ చేతుల మీదుగా పట్టాలు
Andhra Pradesh, AP Government, TTD Employees, CM YS Jagan, House Plots -
YV Subba Reddy: ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పిన టీటీడీ.. ఎలక్ట్రికల్ వాహనాలపై రాయితీ
తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేసే ఉద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి.. అలిపిరి వద్ద టీటీడీ ఉద్యోగుల ద్విచక్ర వాహనాల పార్కింగ్ కోసం రూ. 54 లక్షలతో నిర్మించిన పార్కింగ్ షెడ్‌ను ప్రారంభించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తిరుమలలో పనిచేసే ఉద్యోగులకు ఎలక్ట్రికల్ బైక్‌లపై రాయితీ అందిస్తామని వెల్లడించారు.. ఇక, టీటీడీకి 100 ఎలక్ట్రికల్ ద్విచక్ర వాహనాలు దాతలు అందించారని తెలిపిన ఆయన.. నవంబర్ 1వ తేదీ నుంచి సర్వదర్శనం, ఎస్.ఎస్.డి టోకెన్… -
టీటీడీ ఉద్యోగుల్లో భయం.. ఐక్యతలో బలహీనం..!
ఒకప్పుడు యాజమాన్యాన్ని శాసించారు ఆ ఉద్యోగులు. ఇప్పుడు భయం.. బలహీనం. ఏం జరిగినా నోరెత్తలేని ధైన్యం. ప్రశ్నించే వాళ్లే కరువయ్యారు. ఇంతకీ ఎవరా ఉద్యోగులు? ఏమా కథ? బలంతగ్గి టీటీడీలో వాయిస్ లేని ఉద్యోగులు..! కలియుగ వైకుంఠనాథుడి సన్నిధిలో ఉద్యోగమంటే పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. స్వామి వారిని క్షణకాలం దర్శించుకునే భాగ్యం లభిస్తేనే చాలు.. తమ జీవితం ధన్యమని అనుకుంటారు భక్తులు. అటువంటిది స్వామి సన్నిధిలో నిరంతరం భక్తులకు సేవ చేసుకుంటూ.. ఆ సన్నిధిలోనే ఉద్యోగమంటే ఎంతో… -
టీటీడీ ఉద్యోగులకు ఝలక్..! వ్యాక్సిన్ తీసుకోనివారి జీతాలు నిలిపివేత
కరోనా సమయంలో తమ ఉద్యోగులకు ఝలక్ ఇచ్చింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి… కరోనాకు ఎదుర్కోవడానికి ఇప్పుడున్న ఏకైకా మార్గం వ్యాక్సినేషన్.. ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రభుత్వం.. అయితే, వ్యాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు షాక్ ఇచ్చింది టీటీడీ… 45 ఏళ్ల పైబడి వాక్సిన్ వేసుకోని ఉద్యోగులకు జూన్ మాసం జీతాలు నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసింది… జూలై 7వ తేదీ లోపల 45 ఏళ్లు పైబడిన ఉద్యోగులంతా వాక్సిన్ వేసుకోవాలని ఆదేశాలు జారీ చేసిన… -
టిటిడీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం….
తిరుమల తిరుపతి దేవస్థానం ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. టీటీడి ఉద్యోగులకు ఇంటిస్థలాల కేటాయింపుకు రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ఉద్యోగుల కోసం 400 ఎకలరాల ప్రభుత్వ స్థలం కేటాయించాలని గత ఏడాది డిసెంబర్లో టిటిడీ పాలకమండలి తీర్మానం చేసింది. టీటీడి తీర్మానాన్ని రాష్ట్రప్రభుత్వానికి అప్పట్లో పంపింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ తీర్మానానికి అంగీకారం తెలిపింది. దానికి సంబందించి ఉత్తర్వులను జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని టీటీడీ ఉద్యోగులు స్వాగతించారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: సూర్యకుమార్ యాదవ్ రికార్డును మడతపెట్టేసిన అభిషేక్ శర్మ.. వరల్డ్ రికార్డు..
-
El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
-
Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకుకి పూనకాలు.. రికార్డుల మీద రికార్డులు..
-
AP Govt: ఆ ప్రాంతంలో నివాసం ఉంటున్న పేదలకు శుభవార్త.. శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!