TSPSC: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కీలక ప్రకటన చేసింది. టీఎస్‌పీఎస్సీ గ్రూప్-2 పరీక్షను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున నవంబర్ 2 మరియు 3 తేదీల్లో నిర్వహించే TSPSC గ్రూప్ 2 పరీక్ష 2023 నిర్వహణకు సిబ్బందిని కేటాయించడం కష్టమని కలెక్టర్లు TSPSC బోర్డుకి తమ అభిప్రాయాన్న�